paroles de chanson Sandya Ragapu (From "Indhrudu Chandhrudu") - S. P. Balasubrahmanyam , S. Janaki
సంధ్యా
రాగపు
సరిగమలో
తొలి
కలయికలో
సాయంకాలపు
చలి
చలి
ఊహల
పకపకలో
డోరేమి
రాగాల
జోరేమి
ద
స
ద
నా
ప్రేమ
నీ
మీద...
శ్రుతి
కలిసిన
సంధ్యా
రాగపు
సరిగమలో
తొలి
కలయికలో
సాయంకాలపు
చలి
చలి
ఊహల
పకపకలో
చినుకు
చినుకు
నడుములో
చిలుకలులికిపడునులే
హాయ్...
కనుల
కనుల
నడుములో
అలల
సుడులు
తిరిగెలే
పెదవి
పెదవి
తడుపులో
వలపు
మధువులొలికెలే
తనువు
తనువు
కదుపులో
తమకమొకటి
మెరిసెలే
సంధ్యలో
తారలాగా
స్వప్నమైపోకుమా
కన్నెలో
సోయగాలు
కంటితోనే
తాగుమా
హంసలా
ఆ.ఆ
హాయిగా
ఆమని
రేయిలా
వాలిపో
ప్రియా
సంధ్యా
రాగపు
సరిగమలో
తొలి
కలయికలో
సాయంకాలపు
చలి
చలి
ఊహల
పకపకలో
డోరేమి
రాగాల
జోరేమి
ద
స
ద
నా
ప్రేమ
నీ
మీద...
శ్రుతి
కలిసిన
సంధ్యా
రాగపు
సరిగమలో
తొలి
కలయికలో
సాయంకాలపు
చలి
చలి
ఊహల
పకపకలో
ఎదుట
పడిన
బిడియమే
చెమట
నుదుట
చిలికెలే
వణుకు
తొణుకు
పరువమే
బడికి
వయసు
కలిపెలే
వలపు
పొడుపు
కథలలో
చిలిపి
ముడులు
విడెనులే
హాయ్...
మరుల
విరుల
పొదలలో
మరుడి
పురుడు
జరిగెలే
తేనెలే
దోచుకెళ్లే
తుమ్మెదైగపోకుమా
గాలికే
గంధమిచ్చే
కౌగిలింతే
దూరమా
పాటల
తోటలో
పల్లవే
ప్రేమగా
పాడుకో
ప్రియా...
ఓ
ఓ
ఓ
సంధ్యా
రాగపు
సరిగమలో
తొలి
కలయికలో
సాయంకాలపు
చలి
చలి
ఊహల
పకపకలో
డోరేమి
రాగాల
జోరేమి
ద
స
ద
నా
ప్రేమ
నీ
మీద...
శ్రుతి
కలిసిన
సంధ్యా
రాగపు
సరిగమలో
తొలి
కలయికలో
సాయంకాలపు
చలి
చలి
ఊహల
పకపకలో
రచన:
వేటూరి
సుందరరామ
మూర్తి
గానం:
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
1 Theeganai Mallenai - From "Aaradhana"
2 Patti Thechanule - From "Aathma Bandhuvu"
3 Induvadana - From "Challenge"
4 Keeravani - From "Anveshana"
5 Manchu Kurise - From "Abhinandana"
6 Nuvvuna - From "Sri Kanaka Mahalakshmi Recording Dance Troope"
7 Madhura Murali - From "Oka Radha Iddaru Krishnulu"
8 Kaliki Chilaka - From "Jwala"
9 Acha Acha - From "Rakshasudu"
10 Sumam Pratisumam - From "Maharshi"
11 Kanya Kumaari - From "Bobbili Raja"
12 Chinnari - From "Swathi Muthyam"
13 Bedlight Thagginchana - From "Manchi Donga"
14 Hawa Hawai Choopokati - From "Jebu Donga"
15 Ni Charanam Kamalam - From "Janaki Ramudu"
16 Epudepududani - From "Nirnayam"
17 Manasa - From "Manthri Gari Viyyankudu"
18 Vela Pala Ledu - From "Abhilasha"
19 O My Love - From "Swathi Chinukulu"
20 Ji Jjinaka Jinkara - From "Surya I. P. S."
21 Nirantharamu - From "Preminchu Pelladu"
22 Sayamkalam - From "Challenge"
23 Yamaho Nee (From "Jagadekaveerudu Athiloka Sundari")
24 Porapatidhi - From "Ladies Tailor"
25 Idedo Golaga (From "Pasivadi Pranam")
Attention! N'hésitez pas à laisser des commentaires.