S. P. Balasubrahmanyam feat. Swarnalatha - Maina Maina paroles de chanson

paroles de chanson Maina Maina - S. P. Balasubrahmanyam , Swarnalatha




మైన మైన మైనా ముద్దులు రావమ్మా పసి బుగ్గలు నీవమ్మా
హొయిన హొయిన ఏమైనా హత్తుకొ పోవమ్మా సరిహద్దులు లేవమ్మా
మిలమిలలాడే పెదవులలోని పరువులు ఇస్తావా
పరువపు దాహం పదపదమంటే పరుగున వస్తావా
వస్తావా వస్తావా
మైన మైన మైనా ముద్దులు రావమ్మా పసి బుగ్గలు నీవమ్మా
ఉదయాన ఎరుపంతా దోచేయ్ చెక్కిలికి కిస్సు
సరికొత్త సొగసులని మోసే నడుముకి కిస్సు
కలనైనా వెంటాడే తుంటరి చూపులకు కిస్సు
విడమన్న విడిపోని అల్లరి కౌగిలికి కిస్సు
బిడియాలను బందించే పసి పైటకు కిస్సు
ప్రియురాలిని అలరించే నీ పొగరుకి కిస్సు
వారే కన్యామణీ జోరే వెచ్చని హెచ్చని
మబ్బు సందునా అందం చిక్కని దక్కని
మెరిసే మగసిరి మెరుపుల వెనుకనే వర్షం మొదలవనీ
మైన మైన మైనా ముద్దులు రావమ్మా పసి బుగ్గలు నీవమ్మా



Writer(s): Bhuvana Chandra, Raj-koti



Attention! N'hésitez pas à laisser des commentaires.