S. P. Balasubrahmanyam - Arathi - traduction des paroles en anglais

Paroles et traduction S. P. Balasubrahmanyam - Arathi




Arathi
Arathi
ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా
Om Sai Baba Prabho Sai Baba
జై సాయి బాబా నమో సాయి బాబా
Jai Sai Baba Namo Sai Baba
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
హారతి శ్రీ సాయినాథునకు
Aarti to Shri Sainath
షిరిడి శ్రీ సాయినాథునకు
Shirdi Shri Sainath
హారతి శ్రీ సాయినాథునకు
Aarti to Shri Sainath
షిరిడి శ్రీ సాయినాథునకు
Shirdi Shri Sainath
వేకువ ఝామున మందిరాన కాకడ హారతి చూడాలంట
Wake up at dawn and see the Kakad Aarti at the temple
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా
Om Sai Baba Prabho Sai Baba
జై సాయి బాబా నమో సాయి బాబా
Jai Sai Baba Namo Sai Baba
పాటల హారతి ఆలపించు
Sing the songs of aarti
మంత్రాల హారతి ఆలకించు
Listen to the mantras of aarti
పాటల హారతి ఆలపించు
Sing the songs of aarti
మంత్రాల హారతి ఆలకించు
Listen to the mantras of aarti
భజనల హారతి వంత పాడు
Sing the chant of bhajans
నీ చింత తీరేను వచ్చి చూడు
Come and see, your worries will go away
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా
Om Sai Baba Prabho Sai Baba
జై సాయి బాబా నమో సాయి బాబా
Jai Sai Baba Namo Sai Baba
దూపపు హారతి ఆఘ్రాణించు
Inhale the fragrance of the incense aarti
దీపపు హారతి ఆనందించు
Enjoy the light of the lamp aarti
దూపపు హారతి ఆఘ్రాణించు
Inhale the fragrance of the incense aarti
దీపపు హారతి ఆనందించు
Enjoy the light of the lamp aarti
పంచారతి చూసి అంజనించు
See the Pancharati and be amazed
బాబాను మదిలో ఆహ్వానించు
Invite Baba into your heart
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా
Om Sai Baba Prabho Sai Baba
జై సాయి బాబా నమో సాయి బాబా
Jai Sai Baba Namo Sai Baba
మహిమల రాశికి మంగళము
Auspiciousness to the mass of glories
ఆశ్రిత పాలునికి మంగళము
Auspiciousness to the protector of the devotees
మహిమల రాశికి మంగళము
Auspiciousness to the mass of glories
ఆశ్రిత పాలునికి మంగళము
Auspiciousness to the protector of the devotees
భక్తుల పెన్నిదికి మంగళము
Auspiciousness to the devotees
షిరిడి సన్నిధికి మంగళము
Auspiciousness to the Shirdi temple
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా
Om Sai Baba Prabho Sai Baba
జై సాయి బాబా నమో సాయి బాబా
Jai Sai Baba Namo Sai Baba
త్రిమూర్తి రూపము నీవేనయా
You are an embodiment of the three forms
శ్రీ దత్త దేవుడు నీవేనయా
You are Lord Shri Dattatreya
త్రిమూర్తి రూపము నీవేనయా
You are an embodiment of the three forms
శ్రీ దత్త దేవుడు నీవేనయా
You are Lord Shri Dattatreya
सब का मालिक నీవేనయా
You are the master of all
శరణం శరణం బాబయ్య
Refuge, refuge, oh Baba
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా
Om Sai Baba Prabho Sai Baba
జై సాయి బాబా నమో సాయి బాబా
Jai Sai Baba Namo Sai Baba
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)
(ఓం సాయి బాబా ప్రభో సాయి బాబా)
(Om Sai Baba Prabho Sai Baba)
(జై సాయి బాబా నమో సాయి బాబా)
(Jai Sai Baba Namo Sai Baba)






Attention! N'hésitez pas à laisser des commentaires.