S. P. Balasubrahmanyam - Neeve Raamudu paroles de chanson

paroles de chanson Neeve Raamudu - S. P. Balasubrahmanyam



నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు
నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు
సర్వ దైవములు పుణ్య ఫలితములు నీవే
జీవ జాలముల చేతనా బలము నీవే
బ్రతుకు నాటకం నడుపు వాడివి సాయినాథవో
నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు
ఆది వ్యాధులు వేచు వేళ వారి చెంతన నిలుతువయా
ఊది విచ్చి బాధ మాపి సంతసాన్ని ఇత్తువయా
కన్నీరు తుడిచేటి కరుణామయా
ఓం సాయి బాబా మహిమాలయ
కన్నీరు తుడిచేటి కరుణామయా
శ్రీ షిరిడి క్షేత్ర దివ్యాలయ
సాయిరాం సాయిరాం శరణం సాయిరాం
సాయిరాం సాయిరాం శరణం సాయిరాం
నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు
పదపమపద పదనిదస
జాతి మతపు వాదు వలదని మానవులంతా ఒకటనుచూ
పెద్ద చిన్న అన్న భేదం ఎవరిలోను వలదనుచూ
భక్తికి మదిలోన మెచ్చాయవయా
ముక్తికి మార్గము చూపావయా
భక్తికి మదిలోన మెచ్చాయవయా
పదకుండు సూత్రాలు చెప్పావయా
సాయిరాం సాయిరాం శరణం సాయిరాం
సాయిరాం సాయిరాం శరణం సాయిరాం
నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు
నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు
సర్వ దైవములు పుణ్య ఫలితములు నీవే
జీవ జాలముల చేతనా బలము నీవే
బ్రతుకు నాటకం నడుపు వాడివి సాయినాథవో
నీవే రాముడు నీవే శ్యాముడు
నేవేలే శివుడు పండరినాథుడు




S. P. Balasubrahmanyam - Sairam Saishyam
Album Sairam Saishyam
date de sortie
12-02-2010




Attention! N'hésitez pas à laisser des commentaires.