S. P. Balasubrahmanyam - Dehi Anagani paroles de chanson

paroles de chanson Dehi Anagani - S. P. Balasubrahmanyam



దేహి అనగానే సాయి బాబా ఇచ్చును దర్శనము
పాహి అనగానే సాయి బాబా ఇచ్చును రక్షణము
దేహి అనగానే సాయి బాబా ఇచ్చును దర్శనము
పాహి అనగానే సాయి బాబా ఇచ్చును రక్షణము
సాయి అనగానే చాలు సంకటాలు తీర్చును
సాయి అనగానే చాలు సంకటాలు తీర్చును
బాబా బాబా అనగానే భవ్య రాశి పెంచును
బాబా బాబా అనగానే భవ్య రాశి పెంచును
దేహి అనగానే సాయి బాబా ఇచ్చును దర్శనము
పాహి అనగానే సాయి బాబా ఇచ్చును రక్షణము
మనసారా తలచినచో నోరారా పిలిచినచో దరి చేరి కాచునయ్య సాయినాథుడు
నీదేలే తలపంతా అనువారి బ్రతుకంతా శుభమయమే చేసేనయ్య సాయినాథుడు
ధరలో సురదేనువయ్య సాయినాథుడు
కోరే వరమిచ్చునయ్య సాయినాథుడు
బాబా బాబా అనగానే బ్రతుకు బాట మార్చును
బాబా బాబా అనగానే బ్రతుకు బాట మార్చును
దేహి అనగానే సాయి బాబా ఇచ్చును దర్శనము
పాహి అనగానే సాయి బాబా ఇచ్చును రక్షణము
ఎండలలో నీడలో, చీకటిలో కాంతిలో మన చెంత నిలచేనయ్య సాయినాథుడు
ఓటమిలో గెలుపౌచూ, మూఢతలో నెరుపౌచూ ధైర్యమునే పెంచేనయ్య సాయినాథుడు
నూరార బంధాలే తెంచునయ్య ఈతడు
శాంతి సౌఖ్యాలు పెంచే షిరిడి దేవుడే ఇతడు
బాబా బాబా అనగానే భవము దాటి బ్రోచును
బాబా బాబా అనగానే భవము దాటి బ్రోచును
దేహి అనగానే సాయి బాబా ఇచ్చును దర్శనము
పాహి అనగానే సాయి బాబా ఇచ్చును రక్షణము
సాయి అనగానే చాలు సంకటాలు తీర్చును
సాయి అనగానే చాలు సంకటాలు తీర్చును
బాబా బాబా అనగానే భవ్య రాశి పెంచును
బాబా బాబా అనగానే భవ్య రాశి పెంచును
దేహి అనగానే సాయి బాబా ఇచ్చును దర్శనము
పాహి అనగానే సాయి బాబా ఇచ్చును రక్షణము




S. P. Balasubrahmanyam - Sairam Saishyam
Album Sairam Saishyam
date de sortie
12-02-2010




Attention! N'hésitez pas à laisser des commentaires.