S. P. Balasubrahmanyam - Mama Chandamama (From "Sambarala Rambabu") paroles de chanson

paroles de chanson Mama Chandamama (From "Sambarala Rambabu") - S. P. Balasubrahmanyam



మామా... చందమామా... వినరావా... నా కథ
మామా చందమామా... వినరావా నా కధా
వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత
మామా... చందమామా ...
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకూ...
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకూ...
నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
నువు లేక నువు రాక. విడలేవు కలువలు...
జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు...
మామా చందమామా... వినరావా నా కథ
వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత...
మామా... చందమామా ...
మింటిపైన నీవు ఓంటిగాడివై.
అందరికీ వెన్నెల పంచా
రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై.
అందరికీ సేవలు చేయా
రేయి పవలు తిరగాలి
లేరు మనకు బంధువులు...
లేరు తల్లిదండ్రులు లేరు మనకు బంధువులు...
లేరు తల్లిదండ్రులుమనను చూసి అయ్యోపాపం...
అనేవారు ఎవ్వరు... అనేవారు ఎవ్వరు...
మామా చందమామా... వినరావా నా కథ
వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత
మామా... చందమామా



Writer(s): V KUMAR, RAJSHRI


Attention! N'hésitez pas à laisser des commentaires.