paroles de chanson Ramanna Ramanna - Shankar Mahadevan
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
అదిగో
అతడే
అడుగులు
వేస్తే
అరెరె
భూకంపం
హేయ్
భగ
భగ
భగమండే
నిప్పులకొండకు
అతడే
ప్రతిరూపం
సూర్యుడు
రెండుగ
పగిలాడా
తన
కన్నులుగా
మిగిలాడా
జీవితమే
ఒక
యుద్ధం
అయితే
అతనెపుడు
సంసిద్ధం
యుద్ధం
అతడే
గెలుపు
అతడే
సర్వం
సకలం
సమస్తమతడే
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
【వినోద్
కుమార్】
ఎవడైనా
పొగరెక్కి
అవమానం
చెయ్యాలని
వచ్చాడా
ఎవడైనా
పొగరెక్కి
అవమానం
చెయ్యాలని
వచ్చాడా
ముఖమే
కమిలి
తలదించుకొని
వెనుతిరిగేదే
కాయం
ఆకాశం
నుండి
విషసర్పాలను
చూసే
డేగతడు
ఉక్కు
పిడికిలే
బిగిసిందా
నేలకు
చెమటే
పడుతుంది
కంటిచూపు
మేర
అతడిది
కానిదేది
లేదు
తన
పరగణపై
పగ
సారించిన
కలియుగ
రావణ
బ్రహ్మతడే
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
【వినోద్
కుమార్】
సింగంలా
గర్జించి
కనుబొమ
విరిచి
తలవిదిలించాడా
సింగంలా
గర్జించి
కనుబొమ
విరిచి
తలవిదిలించాడా
హేయ్
తొడలే
చరిచే
ఉన్మాదులకు
పిడుగుబాటు
అతడు
శత్రువింటికెల్లి
ప్రళయమేఘమై
ప్రతిధ్వనిస్తాడు
చూపుడువేలు
ఎత్తాడా
గాలికి
ఊపిరి
ఆడదురా
ఎవడికి
తెలుసు
వజ్రమంటి
తన
గుండెలో
ఏముందో
పరులకు
తెలియని
రక్తఘోషలో
అశ్రుతర్పణంతో
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
【వినోద్
కుమార్】
కృతజ్ఞతే
కనరాని
జనాలపైనా
ఎందుకురా
జాలి
కృతజ్ఞతే
కనరాని
జనాలపైనా
ఎందుకురా
జాలి
పూజలే
అంటే
పిరికితనంతో
చదివే
మంత్రాలా
దేవతలంటే
ఎవరూ
చేసిన
పూజలు
గుర్తులేని
రాళ్ళా
పాపం
పుణ్యం
ఇక
నుండి
పాదరక్షలుగా
తొక్కేసెయ్
మంచి
మమత
మానవత్వమాచించవ
తనవారై
అసాధ్యాలను
సాధ్యం
చేసే
నువ్వే
రాయలసీమకు
రాజు
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
రామన్న
రామన్న
రాయలసీమ
రామన్న
చౌదరి
Attention! N'hésitez pas à laisser des commentaires.