paroles de chanson Ye Navvu Venakala - Shankar Mahadevan
ఏ
నవ్వు
వెనకాల
ఏ
కష్టముంటుందో
తెలుపలేరు
ఒక్కరైనా
పరిచయం
ఎంతున్నా
ఏ
చెలిమి
నీకోసం
వెన్నంటి
ఉంటుందో
వీడుకోలే
తెలుపలేని
నిమిషమిది
ఏం
చేస్తాం
గెలుపులో
గర్వం
ఉంది
ఓటమికే
ఒర్పుంది
ఫలితమే
తెలియని
ఆటకు
పేరు
జీవితమంది
కనులలో
కలలు
లేవు
కన్నీళ్లు
రావసలు
రేపింక
ఏదేమైనా
నవ్వుతాయి
కనులు
అంతులేని
ఆనందమే
అరే
అంబరాన్ని
అంటిందిరా
గుండెలోని
విషాదమే
నను
తొలిచేసిందిరా
అరే
రేయిలో
నిదరోతాడురా
చిన్ననాటి
కల
కంటు
మునుమాపుల
లోయల్లో...
ఓ
...
హో
...
ఏ
నవ్వు
వెనకాల
ఏ
కష్టముంటుందో
తెలుపలేరు
ఒక్కరైనా
పరిచయం
ఎంతున్నా
ఏ
చెలిమి
నీకోసం
వెన్నంటి
ఉంటుందో
వీడుకోలే
తెలుపలేని
నిమిషమిది
ఏం
చేస్తాం
హే
గాలి
ఆ
నీరు
ఈ
మన్ను
మిన్ను
ఈ
స్నేహం
ఉంటుంది
మీరున్ననాళ్లు
వాన
మా
వెంటే
అరే
పెరిగెడుతుంటే
మా
నీడే
అడిగింది
తన
గొడుగవ్వంటు
ఓ
...
ఓ
...
కలిసాడిన
ఆటల్లో
కోనేటి
స్నానాలు
ఎండైనా
వానైనా
కేరింతల
హరివిల్లు
బడిలోని
గుంజిళ్లు
గుడిలోని
దండాలు
విడివిడిగా
మేము
లేనే
లేము
...
అంతులేని
ఆనందమే
అరే
అంబరాన్ని
అంటిందిరా
గుండెలోని
విషాదమే
నను
తొలిచేసిందిరా
అరే
రేయిలో
నిదరోతాడురా
చిన్ననాటి
కల
కంటు
మునుమాపుల
లోయల్లో...
ఓ
...
ఏ
నవ్వు
వెనకాల
ఏ
కష్టముంటుందో
తెలుపలేరు
ఒక్కరైనా
పరిచయం
ఎంతున్నా
ఏ
వంచెనే
నిమిషం
మొదలాయోనో
పాపం
రెక్క
విరిగి
ఎగిరలేని
పక్షినీ
ఏమంటాం
ఊహలకు
జననం
లేదు
ఆశకే
గతి
లేదు
అయువై
ఎగసే
కెరటం
కనబడిందే
లేదు
కలహల
కలయికలెన్నో
ఆటకే
సొంతంరా
రేపింక
ఏదేమైనా
నవ్వుతునే
ఉంటాం
అంతులేని
ఆనందమే
అరే
అంబరాన్ని
అంటిందిరా
గుండెలోని
విషాదమే
నను
తొలిచేసిందిరా
అరే
రేయిలో
నిదరోతాడురా
చిన్ననాటి
కలకంటు
మునుమాపుల
లోయల్లో
...
ఓ
...
Attention! N'hésitez pas à laisser des commentaires.