Srikrishna feat. M.L Sruthi - Bole Ram Bole Ram paroles de chanson

paroles de chanson Bole Ram Bole Ram - Srikrishna feat. M.L. Sruthi



बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम
బొట్టు బొట్టు వానబొట్టు బొట్టుపెట్టి పిలిచినట్టు
నీలిమబ్బు దాటి నిన్ను చేరుకున్నది
పట్టుపువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన
ముత్యమల్లె మారుతున్నది
బొట్టు బొట్టు వానబొట్టు బొట్టుపెట్టి పిలిచినట్టు
నీలిమబ్బు దాటి నిన్ను చేరుకున్నది
పట్టుపువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన
ముత్యమల్లె మారుతున్నది
సురుక్కుమంటూ చూపులన్ని సూది గుచ్చెనే
కొరుక్కుతింటూ కోరికేదో మీదికొచ్చెనే
అడక్కముందే ముద్దులన్ని మోసుకొచ్చి
హద్దుదాటి దూసుకొచ్చి హత్తుకుంటే హాయిహాయిలే
बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम
బొట్టు బొట్టు వానబొట్టు బొట్టుపెట్టి పిలిచినట్టు
నీలిమబ్బు దాటి నిన్ను చేరుకున్నది
పట్టుపువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన
ముత్యమల్లె మారుతున్నది
అందాల వర్షమేదో ఎడా పెడా
ముంచెత్తుతోంది నన్ను దడా దడా
చిత్రాల చిచ్చు రేపుతోందే కొనగంటి కాగడా
Hey' కొమ్మల్లో పూత మావిపిందై అలా
ఊరించి చంపమాకే ప్రియంవదా
కౌగిళ్ళ కోహినూరు కానీ పరువాల సంపద
అందమంత నిన్నుకోరి పుట్టుకొచ్చెనే
నీ చెంతచేరి కట్టుబొట్టు పులకరించెనే
నీ పేరుపెట్టి కూడబెట్టి దాచిపెట్టి
పెంచుకున్న ఆశ నిన్ను చేరకుండ నిద్రపోదులే
बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम
మేలుజాతి మల్లెపూబోణికి
నీ మేనిరంగు రాదే ఏనాటికీ
వెన్నెల్ని తిన్నదేమో బహుశా బంగారు యవ్వనం
భూమి కన్నుతెరిచి ఇన్నేళ్ళకి
నీలాంటి నిన్ను చూసి ఇవ్వాళ్టికి
హొలీ వర్ణాల కుంభమేళా నీ లేత సోయగం
తలెత్తి నన్ను కొంటెకన్ను గిల్లుతోందిలే
మహత్తుగున్న అత్తరేదో చల్లుతోందిలే
గమ్మత్తుగున్న మత్తులోకి మాయలోకి
ఊయలూపు లోయలోకి లాలిపాడి లాగుతోందిలే
बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
बोले राम, बोले राम
तेरे नाम, तेरे नाम



Writer(s): Ramajogayya Sastry, Thaman S


Srikrishna feat. M.L Sruthi - Goutham Nanda (Original Motion Picture Soundtrack) - EP



Attention! N'hésitez pas à laisser des commentaires.