Vijay Prakash - Tandanana - Brahmam Okate paroles de chanson

paroles de chanson Tandanana - Brahmam Okate - Vijay Prakash



తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
భళా తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె పర
బ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
పర బ్రహ్మమొక్కటె
తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన భళా తందనాన
భళా తందనాన
కందువగు హీనాధికమూలిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
కందువగు హీనాధికమూలిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతు కులమంతా ఒకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
శ్రీహరే అంతరాత్మ
శ్రీహరే అంతరాత్మ
తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
భళా తందనాన
భళా తందనాన
నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే
అంటనీ బంటునిద్ర అదియు ఒకటే
నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే
అంటనీ బంటునిద్ర అదియు ఒకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి
చండాలు డుండేటి సరిభూమి ఒకటే
సరిభూమి ఒకటే
సరిభూమి ఒకటే
సరిభూమి ఒకటే
తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
భళా తందనాన
భళా తందనాన
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె
గోవిందా గోవిందా
తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
భళా తందనాన
భళా తందనాన
బ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె
పర బ్రహ్మమొక్కటె
తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన
భళా తందనాన
భళా తందనాన
భళా తందనాన
భళా తందనాన




Attention! N'hésitez pas à laisser des commentaires.