A.R. Rahman, Bela Shende & Srinivas - Chalunaya текст песни

Текст песни Chalunaya - Bela Shende , Srinivas




చాలునయా నీ వరసే
సడిలేని సమయం
నీ నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఝల్లుమంది నా హృదయం
కళ్ళు వెతుకు ప్రతినిమిషం కొంటె సఖుని జాడ
దొరకదుగా నా మనసే నాకు కూడా
చాలునయా నీ వరసే
సడిలేని సమయం
నీ నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఝల్లుమంది నా హృదయం
స్వరమే ఒక జగమై జంట కడదాం అది మనమై
కలలే ఒక మేడై అంటి ఉందాం మనం నిజమై
ఓ... మనదే ఏకాంతవేళ, నీ ఒడే చేరు వేళ
పెదవులే ఇరు తలుపులుగా ఎదలోనికి నడిచినది
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
చాలునయా నీ వరసే
చాలునయా నీ వరసే
సడిలేని సమయం నీ
హో... నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఝల్లుమంది నా హృదయం
హో... కళ్ళు వెతుకు ప్రతినిమిషం కొంటె సఖుని జాడ
దొరకదుగా నా మనసే నాకు కూడా
చాలునయా నీ వరసే
సాటిరాదు భాషైనా ఏకమైతే చూపులే
గువ్వలుగా మారనివ్వు మనలోని ఊహలే
శిల్పం లాగా మార్చి నన్నే రేబవలు సేవించావే
నేడు మళ్ళీ శిలగా మార్చే వింత పనే దేనికో
హోయ్ చాలునయా నీ వరసే
సడిలేని సమయం
నీ నవ్వే మెల్లగా నన్నే గిల్లగా ఘల్లుమంది నా హృదయం
హో... కళ్ళు వెతుకు ప్రతినిమిషం కొంటె సఖుని జాడ
దొరకదుగా నా మనసే నాకు కూడా



Авторы: A.r. Rahman, Vanamali



Внимание! Не стесняйтесь оставлять отзывы.