Текст песни




అలుపే లేదే
అదుపే లేదే
అనిలో నిన్నే ఆపలేదే
మదిలో మథనం
అంతే లేదే
ఆత్మలో జ్వలనం
ఆర్పగా లేదే
పగతో దేహం ఊగిపోతే
శత్రు ప్రాణాలకి రక్షణ లేదే
రక్షణే లేదే
అలుపే లేదే
అదుపే లేదే
అనిలో



Авторы: Copyright: Tips Industries Limited, Songtrust Ave


Внимание! Не стесняйтесь оставлять отзывы.
Загрузка
Загрузка