Текст песни
మిన్నంచుల
వెన్నెల
కన్నంచుల
జల్లుగ
జారితివే
ఎద
కోసే
ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే
స్వప్నం
చెరిగినదే
రక్తము
సత్తువ
చెదిరినదే
ఒక
రాజ్యము
కూలినదే
యుద్ధమే
చేయక
ఒరిగానే
ఏ
దరి
వెతికెదనే
నెచ్చెలి
నిన్నెట
కాంచెదనే
నిత్య
నిశీధి
ఇది
చీకటి
శూన్యమే
మిగిలినదే
చిత్ర
నయనమిది
చక్కని
చక్కెర
పలుకులెవి
సుందరహాసమెది
కావేరి
నురగల
పరుగులెవి
మంచుమబ్బులవలే
ప్రేమగా
తడిమిన
చేతులెవి
గోరు
వెచ్చ
కాంతుల
వేకువై
వెలిగిన
చూపులెవి
మిన్నంచుల
వెన్నెల
కన్నంచుల
జల్లుగ
జారితివే
ఎద
కోసే
ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే
ఆరని
జ్వలనమయే
హృదయం
తీరని
నరకమయే
ప్రాణం
శిధిలమయే
సమయం
చలనము
లేనిదయే
నిప్పుల
ఉప్పెనలో
నన్నిలా
ముంచితివెందులకే
నేరము
చెయ్యక
ఏ
శిక్షలో
వగచితి
నీ
కొరకే
మిన్నంచుల
వెన్నెల
కన్నంచుల
జల్లుగ
జారితివే
ఎద
కోసే
ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే
స్వప్నం
చెరిగినదే
రక్తము
సత్తువ
చెదిరినదే
ఒక
రాజ్యము
కూలినదే
యుద్ధమే
చేయక
ఒరిగానే
Внимание! Не стесняйтесь оставлять отзывы.