Bombay Jayashri - Gowri Manohara текст песни

Текст песни Gowri Manohara - Bombay Jayashri



మనోహర నా హృదయమునే మధువనిగా మలిచినానంట
రతీవర తేనెలనే తుమ్మెదవై తాగిపొమ్మంట
మనోహర నా హృదయమునే మధువనిగా మలిచినానంట
రతీవర తేనెలనే తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి
నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
మనోహర నా హృదయమునే మధువనిగా మలిచినానంట
సుధాకర తేనెలనే తుమ్మెదవై తాగిపొమ్మంట
ప్రేమా ప్రేమా
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక
వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం
నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా నీ చెలిని
మనోహర నా హృదయమునే మధువనిగా మలిచినానంట
రతీవర తేనెలనే తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల



Авторы: Papanasam Sivan


Внимание! Не стесняйтесь оставлять отзывы.