Hariharan feat. Sujatha - Ee Hayi Lo текст песни

Текст песни Ee Hayi Lo - Hariharan , Sujatha



దందర దందర చందనం...
దందర దందర మదురమీ క్షణం...
సుమదుర బందం...
సుమించే మనసేలే ప్రాణం...
దందర దందర నయన చందనం...
దందర దందర మదురమీ క్షణం...
సుమదుర బందం...
సుమించే మనసేలే ప్రాణం...
హాయిలో నా సఖి...
ఉందామా...
఩ప్రేమ కధే కదా...
చిరునామా... || 2 || హాయిలో నా సఖి...
హాయిలో నా సఖి...
హాయిలో నా సఖి...
దందర దందర నయన చందనం...
దందర దందర మదురమీ క్షణం...
సుమదుర బందం...
సుమించే మనసేలే ప్రాణం...
నీ కవితాలాపన చాలనులే...
నీ కవితాలాపన చాలనులే...
ఏం చెబుతావో ఆకరికి...
సొగ కోతల రాజా తెలిసెనులే...
ఇదే ఩ప్రేమా పురాణములో...
ఓ...
ఇదే ఩ప్రేమా పురాణములో...
కదేదో చెబుతానులే... ఩రాయా నీకే అంకితం...
హాయిలో నా సఖ...
ఉందామా...
఩ప్రేమ కధే కదా...
చిరునామా...
హాయిలో నా సఖ...
హాయిలో నా సఖ...
హాయిలో నా సఖ...
గోరోజు మనసుల లోతులలో...
రోజు మనసుల లోతులలో...
జన్మ రుణాలో...
కలిశాయి...
అదే రూపం ఇలా నాలో.
అదే రూపం ఇలా నాలో.
దీపమై వెలిగిందిలే...
నా కనులా.
ప్రపగర...
హాయిలో నా సఖి...
ఉందామా...
఩ప్రేమ కధే కదా...
చిరునామా...
హాయిలో నా సఖ...
ఉందామా...
఩ప్రేమ కధే కదా...
చిరునామా...
హాయిలో నా సఖ...
హాయిలో నా సఖి...
దందర దందర చందనం...
దందర దందర మదురమీ క్షణం...
సుమదుర బందం...
సుమించే మనసేలే ప్రాణం...
దందర దందర నయన చందనం...
దందర దందర మదురమీ క్షణం...
సుమదుర బందం...
సుమించే మనసేలే ప్రాణం...



Авторы: veturi, a. r. rahman


Hariharan feat. Sujatha - Gurukanth
Альбом Gurukanth
дата релиза
07-06-2007




Внимание! Не стесняйтесь оставлять отзывы.