Текст песни Andaala Devatha - Hariharan
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
శతకోటి
పూలూ
ఉన్నాయి
కాని
చెలి
నీలాంటి
సొగసైన
పూవొకటి
ఉన్నదా
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
తెలిమంచు
సైతం
నిను
తాకితే
చలి
తాలలేక
మేనువణకదా
పూబాల
సైతం
నిను
చేరితే
పూవంటు
నిన్నే
సిగను
ముడవదా
అమృతమున్న
చోట
ఆయువుంట
దంట
నీ
అందమందుకుంటే
అమృతమెందుకంట
నీ
పెదవి
వొంపు
పదవి
చాలు
భువినేను
గెలవనా
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
సుడిగాలి
అననా
నీ
చూపునీ
నేనందు
లోన
చిక్కినాననీ
సిరివెన్నెలననా
నీ
నవ్వునీ
యదలోన
నింపి
వెలిగినాననీ
పసిడిమువ్వ
లల్లి
కాలి
గొలుసు
కడతా
రెండు
మువ్వలూడి
పడితే
కంటి
పాప
లెడతా
నిను
ద్వీప
మల్లె
కాపుకాచి
కడలల్లె
మారుతా
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
శతకోటి
పూలూ
ఉన్నాయి
కాని
చెలి
నీలాంటి
సొగసైన
పూవొకటి
ఉన్నదా
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
అందాల
దేవత
ఆరాధ్య
దేవత
Внимание! Не стесняйтесь оставлять отзывы.