Текст песни Gummadi Gummadi - Hariharan
గుమ్మాడి
గుమ్మాడి
ఆడిందంటే
అమ్మాడి
డాడికు
ఊపిరిలొ
మురిసే
కూచిపూడి
చిందాడీ
చిందాడి
తుళ్ళిందంటే
చిన్నారి
మమ్మీ
చూపుల్లొ
చూడు
ఎంత
వేడి
వద్దంటే
వినదే
పగలంత
ఆడిపాడీ
ముద్దైన
తినదె
పరిగెత్తె
పైడి
లేడీ
చిలకల్లె
చెవిలొ
ఎన్నో
వూసులాడీ
పడుకోదె
పన్నెండైనా
ఏంచేయాలీ.
గుమ్మాడి
గుమ్మాడి
ఆడిందంటే
అమ్మాడి
డాడికు
ఊపిరిలొ
మురిసే
కూచిపూడి
చరణం:
1
ఎన్నెన్నో
ఆశలతో
పెంచానమ్మ
గుండెల్లో
ఎన్నెన్నో
ఆశలతో
పెంచానమ్మ
గుండెల్లో
నువ్వె
నా
కలలన్నీ
పెంచావె
నీ
కన్నుల్లో
నా
తల్లివి
నువ్వో
నీ
తండ్రిని
నేనో
ఎవరినెవరు
లాలిస్తున్నారో
చిత్రంగ
చూస్తుంటేనే
కన్నతల్లి
పొంగిందె
ఆ
చూపుల్లొ
పాలవెల్లి
గుమ్మాడి
గుమ్మాడి
ఆడిందంటే
అమ్మాడి
డాడికు
ఊపిరిలొ
మురిసే
కూచిపూడి
చరణం:
2
వర్షం
లొ
తడిసొచ్చీ
హాయ్
రె
హాయ్
అనుకుందామ
వర్షం
లొ
తడిసొచ్చీ
హాయ్
రె
హాయ్
అనుకుందామ
రేపుదయం
జలుబొచ్చి
హాచి
హాచి
అన్దామా
ఓ
వంక
నీకు
ఓ
వంక
నాకు
ఆవిరి
పడుతునే
మీ
మమ్మి
హై
పిచ్‌లో
మ్యూసిక్
కల్లె
తిడుతుంటుందే
మన
తుమ్ములు
డ్యూయట్టల్లే
వినపడుతుంటే
గుమ్మాడి
గుమ్మాడి
ఆడిందంటే
అమ్మాడి
డాడికు
ఊపిరిలొ
మురిసే
కూచిపూడి
వద్దంటే
వినదే
పగలంత
ఆడిపాడీ
ముద్దైన
తినదె
పరిగెత్తె
పైడి
లేడీ
చిలకల్లె
చెవిలొ
ఎన్నొ
వూసులాడీ
పడుకోదె
పన్నెండైనా
ఏంచేయాలీ.
Внимание! Не стесняйтесь оставлять отзывы.