Текст песни My Heart - Pawan Kalyan , K.K
My
heart
is
beating
అదోలా
తెలుసుకోవా
అదీ
ఎన్నాళ్ళీ
waiting
అనేలా
తరుముతోంది
మదీ
పెదవిపై
పలకదే
మనసులో
ఉన్న
సంగతి
కనులలో
వెతికితే
దొరుకుతుందీ
Tea-spoon
Tonne
బరువవుతుందే
Full-moon
నన్ను
ఉడికిస్తుందే
Cloud
nine
కాళ్ళకిందకొచ్చిందే
Landmine
గుండెలో
పేలిందే
My
heart
is
beating
అదోలా
తెలుసుకోవా
అదీ
ఎన్నాళ్ళీ
waiting
అనేలా
తరుముతోంది
మదీ
(Hey
i
wanna
be
with
you
forever
Hey
i
wanna
live
with
you
forever)
పెనుతుఫాను
ఏదైనా
మెరుపుదాడి
చేసిందా
మునుపు
లేని
మైకానా
మదిని
ముంచి
పోయిందా
ఊరికినే
పెరగదుగా
ఊపిరి
సలపని
భారమిలా
నీ
ఉనికే
ఉన్నదిగా
నాలో
నిలువెల్లా
తలపులలో
చొరబడుతూ
గజిబిజిగా
చెలరేగాలా
తలగడతో
తలబడుతూ
తెల్లార్లు
ఒంటరిగా
వేగాలా
Cellphone
నీ
కబురు
తెస్తుంటే
Sten
gun
మోగినట్టు
ఉంటుందే
Crompton
fan-u
గాలి
వీస్తుంటే
Cyclone
తాకినట్టు
ఉంటుందే
My
heart
is
beating
అదోలా
తెలుసుకోవా
అదీ
ఎన్నాళ్ళీ
waiting
అనేలా
తరుముతోంది
మదీ
ఎప్పుడెలా
తెగిస్తానో
నా
మీదే
నాకు
అనుమానం
మాటల్లో
పైకనేస్తానో
నీ
మీద
ఉన్న
అభిమానం
త్వరత్వరగా
తరిమినదే
పదపదమని
పడుచు
రథం
యదలయలో
ముదిరినదే
మదనుడి
చిలిపి
రిథం
గుసగుసగా
పిలిచినదే
మనసున
మెరిసిన
కలలవనం
తహతహగా
తరిమినదే
धाम
अरे
धाम
అని
తూలే
ఆనందం
Freedom
దొరికినట్టు
గాలుల్లో
Welcome
పిలుపు
వినిపిస్తుందే
బాణం
వేసినట్టు
ఏ
విల్లో
ప్రాణం
దూసుకెళ్ళిపోతుందే
My
heart
is
beating
అదోలా
తెలుసుకోవా
అదీ
ఎన్నాళ్ళీ
waiting
అనేలా
తరుముతోంది
మదీ
Внимание! Не стесняйтесь оставлять отзывы.