Karthik - Happy текст песни

Текст песни Happy - Karthik




హ్యాపీ... పాపకి లుక్కిస్తే హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ...
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...
హ్యాపీ... బేబీ కి బెంజ్ ఉంటే హ్యాపీ.
భామ కి రేంజ్ ఉంటె హ్యాపీ.
బావ కి ఏజ్ ఐతె హ్యాపీ.
వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ.
థియేటర్ లొ ప్యారి నీపై చెయేస్తే ఫుల్ హ్యాపి.
బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐతె భలె హ్యాపీ.
కలర్సు చిమ్మె కసక్కు నీకే చమ్మక్కులిస్తె యమ హ్యాపీ.
హ్యాపీ... పాపకి లుక్కిస్తె హ్యాపీ...
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ...
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...
నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తే హ్యాపీ.
స్వీటీDaddy SP ఐతే BP. Happy... BP
Happy. బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ.
Next day Party మారిస్తే Unhappy
చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలో చెబితే very happy
వెళ్ళి చూస్తె ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి.
Happy. Happy.
Happy పాపకి లుక్కిస్తె హ్యాపీ.
లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ...
క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...
గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు.
లాజిక్కులన్నీ మీవరకు. నా వరకు మాత్రం...
హ్యాపీ. ప్రేయసి లేకుంటే. హ్యాపి
ప్రేమలో పడకుంటె. హ్యాపి
ఫ్రీగా తిరిగేస్తే. హ్యాపి హ్యాపి
సోలొ లైఫ్ ఉంటే. హ్యాపి
సింగిల్ గా ఉంటే. హ్యాపి
స్వేచ్చగ బతికేస్తే. హ్యాపీ
ప్యాకెట్ మనీ ఖర్చే లేదు. బిల్డప్ అవసరమే లేదు.
వెయిటింగ్ చేసె చాన్సే లేదు. చాకిరి చేసే శ్రమ లేదు.
అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు
అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు.
హ్యాపీ. ప్రేయసి లేకుంటే. హ్యాపి
ప్రేమలో పడకుంటె. హ్యాపి
ఫ్రీగా తిరిగేస్తే. హ్యాపి.



Авторы: K S CHANDRA BOSE, YUVAN SHANKAR RAJA



Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}