M. S. Subbulakshmi - Brahma Kadigina - Mukhari - Adi текст песни

Текст песни Brahma Kadigina - Mukhari - Adi - M. S. Subbulakshmi



బ్రహ్మ కడిగిన పాదము .ఊ
బ్రహ్మ కడిగిన పాదము .ఊ
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
బ్రహ్మము తానెని పాదము .ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
బ్రహ్మము తానెని పా... దము .ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
బ్రహ్మము తానెని పా.ఆ.దము .ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
బ్రహ్మము తానెని పా.ఆ.దము .ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తలమోపిన పాదము.ఊ.
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తలమోపిన పా.ఆ.దము.ఊ.
తలకగగగలము తన్నిన పాదము
తలకగగగలము తన్నీన పా. ఆ.దము
బలరిబుగ్గాచిన పాదము... ఊ.
బలరిబుగ్గాచిన పా... ఆ.దము... ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
కామిని పాపము కడిగిన పాదము
కామిని పా... పము కడిగిన పాదము
పాముతల నిడిన పా.దము
కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పా.దము
ప్రేమపుశీ సతి పిసికెడి పాదము
ప్రేమపుశీ సతి పిసికెడి పా.ఆ.దము
పామిడి తురగపు పాదమూ...
పామిడి తురగపు పాదమూ...
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
పరమయోగులకు పరిపరివిధముల
పరమయోగులకు పరిపరివిధముల
వరమోసగెేడి నీ పాదము
పరమయోగులకు పరిపరివిధముల
వరమోసగెేడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమనిజువ్విన
తిరువేంకటగిరి తిరమనిజువ్విన
పరమపధము నీ పా. ఆ.దము.ఊ.
పరమపధము నీ పా. ఆ.దము.ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ
బ్రహ్మము తానెని పా.ఆ.దము .ఊ.
బ్రహ్మ కడిగిన పా... ఆ.దము .ఊ



Авторы: KAMISETTY SRINIVASALU, VENKATARAMAN KADAYANALLUR


M. S. Subbulakshmi - Bramothsavam - Sri Annamacharya Samkirtanas
Альбом Bramothsavam - Sri Annamacharya Samkirtanas
дата релиза
20-10-2014




Внимание! Не стесняйтесь оставлять отзывы.