Naveen, S. P. Balasubrahmanyam, A.R. Rahman, Charan & Veturi - Kailove Chedugudu текст песни

Текст песни Kailove Chedugudu - Charan , Naveen



కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే పల్లవి ఔనేలే
దరికే వస్తే లేనంటావే
నగిల నగిల నగిలా ఓఓఓ బిగువ చాలె నగిల
ఓహో నగిల నగిల నగిలా ఓఓఓ బిగువ చాలె నగిల
ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీ కన్నా ఎవరులే
నగిల నగిల నగిలా ఓఓఓ బిగువ చాలె నగిల
ఓహో నగిల నగిల నగిలా ఓఓఓ బిగువ చాలె నగిల
ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
ఉద్దేశం తెలిశాక ఆయిష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా ఊరించె నీ తోడు
ఎంతయినా నా మోహం నీరమయేనాడు
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రాణయమా
నగిల నగిల నగిలా ఓఓఓ బిగువ చాలె నగిల
ఓహో నగిల నగిల నగిలా ఓఓఓ బిగువ చాలె నగిల
ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
కై love చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు



Авторы: VETURI, A. R. RAHMAN


Naveen, S. P. Balasubrahmanyam, A.R. Rahman, Charan & Veturi - Sakhi
Альбом Sakhi
дата релиза
09-03-2000



Внимание! Не стесняйтесь оставлять отзывы.