Текст песни Cheliya Kushalama - S. P. Balasubrahmanyam , Sadhana Sargam
చెలియా
కుశలమా
నీ
కోపాలు
కుశలమా
చెలియా
కుశలమా
నీ
కోపాలు
కుశలమా
ప్రియుడా
కుశలమా
నీ
తాపాలు
కుశలమా
ప్రియుడా
కుశలమా
నీ
తాపాలు
కుశలమా
గురువా
కుశలమా
కుశలమా
ఏకాంతం
కుశలమా
కుశలమా
ఇల్లువాకిలి
కుశలమా
నీ
పెరటి
తోట
కుశలమా
పూల
పందిరి
కుశలమా
నీ
కొంటె
అల్లరి
కుశలమా
ప్రియుడా
...కుశలమా
నీ
తాపాలు
కుశలమా
చెలియా
నిను
వీడి
నేను
మతి
లేక
తిరిగితి
పగలు
ఏడ్చినా
సిగ్గు
అంటూ
చీకటింట్లో
ఏడ్చితి
పగలు
ఏడ్చినా
సిగ్గు
అంటూ
చీకటింట్లో
ఏడ్చితి
ప్రియుడా
నిను
ద్వేషించి
మోడు
నేనై
పోతిని
విరహ
వేదన
తాళలేక
చిక్కి
శల్యం
అయితిని
విరహ
వేదన
తాళలేక
చిక్కి
శల్యం
అయితిని
కొత్త
పువ్వులు
పాత
దండలో
చేరేనా
కొత్త
ముడులను
పాత
తాళికి
వేరాడా
జీవితం
ఓ
వలయమై
మొదటి
చోటికి
తిరిగిరాదా.
జీవితం
ఓ
వలయమై
మొదటి
చోటికి
తిరిగిరాదా
.
చెలియా
...
కుశలమా
నీ
కోపాలు
కుశలమా

Внимание! Не стесняйтесь оставлять отзывы.