S. P. Balasubrahmanyam feat. P. Susheela - O Priyaa Chandi Priyaa текст песни

Текст песни O Priyaa Chandi Priyaa - S. P. Balasubrahmanyam feat. P. Susheela

ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ
ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే చంద్రరేఖ
మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే
కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే
మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే
కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే
చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగలేఖ
కలా
నిజం
నిజం. మ్మ్.
ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే చంద్రరేఖ
ఎవ్వతే నీ వెవ్వతే వలికించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే కురిపించుతావు సెగలు
ఆశను జీవితాశను నే చెదిరితే విషాదం
చండిని అపర చండిని నను కదిపితే ప్రమాదం
నీవు నా కైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత
అటా
ఇటూ
ఏటు
ఇటూ
ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే చంద్రరేఖ

Авторы: ADI NARAYANA RAO, REDDY DR C NARAYANA, SATHYAM, DR. C NARAYANA REDDY

Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}