Текст песни Rekkalu Thodigi (From "Chuttaalunnaru Jaagratha") - S. P. Balasubrahmanyam feat. P. Susheela
రెక్కలు
తొడిగి
రెప
రెపలాడి
రివ్వంటుంది
కోరికా.
దిక్కులు
తోచక
చుక్కల
దారుల
చెలరేగింది
వేడుకా
రెక్కలు
తొడిగి
రెప
రెపలాడి
రివ్వంటుంది
కోరికా.
దిక్కులు
తోచక
చుక్కల
దారుల
చెలరేగింది
వేడుకా
వయసు
దారి
తీసింది...
వలపు
ఉరకలేసింది
వయసు
దారి
తీసింది...
వలపు
ఉరకలేసింది
మనసే
వెంబడించింది...
నిమిషమాగకా...
మనసు
వెంబడించిందీ.నిమిషమాగకా...
రెక్కలు
తొడిగి
రెప
రెపలాడి
రివ్వంటుంది
కోరికా...
రివ్వంటుంది
కోరికా.ఆ.ఆ.
చెంతగా...
చేరితే...
చెంతగా
చేరితే.
వింతగా
ఉన్నదా
మెత్తగా
తాకితే
కొత్తగా
ఉన్నదా...
మెత్తగా
తాకితే
కొత్తగా
ఉన్నదా
నిన్న
కలగా
ఉన్నది...
నేడు
నిజమౌతున్నది
నిన్న
కలగా
ఉన్నది.
నేడు
నిజమౌతున్నది
అనుకున్నది
అనుభవమైతే
అంత
కన్న
ఏమున్నది
ఆ.వయసు
దారి
తీసింది...
వలపు
ఉరకలేసింది
మనసు
వెంబడించింది...
నిమిషమాగకా...
మనసే
వెంబడించిందీ.నిమిషమాగకా...
రెక్కలు
తొడిగి
రెప
రెపలాడి
రివ్వంటుంది
కోరికా...
రివ్వంటుంది
కోరికా...
ఆ.ఆ.
హ.హా...
ఆ.ఆ...
హ.హా...
ఆ.ఆ...
కళ్ళతో...
నవ్వకు...
కళ్ళతో
నవ్వకు
ఝల్లుమంటున్నది
గుండెలో
చూడకు...
గుబులుగా
ఉన్నది...
గుండెలో
చూడకు
గుబులుగా
ఉన్నది
తొలి
చూపున
దాచించి
మలి
చూపున
తెలిసింది...
తొలి
చూపున
దాచించి
మలి
చూపున
తెలిసింది...
ఆ
చూపుల
అల్లికలోనే
పెళ్ళిపిలుపు
దాగున్నది...
ఆ.వయసు
దారి
తీసింది...
వలపు
ఉరకలేసింది
మనసు
వెంబడించింది...
నిమిషమాగకా...
మనసే
వెంబడించిందీ.నిమిషమాగకా...
రెక్కలు
తొడిగి
రెప
రెపలాడి
రివ్వంటుంది
కోరికా.
దిక్కులు
తోచక
చుక్కల
దారుల
చెలరేగింది
వేడుకా
హ.హా...
ఆ.ఆ...
హ.హా...
ఆ.ఆ...
![S. P. Balasubrahmanyam feat. P. Susheela - Rekkalu Thodigi (From "Chuttaalunnaru Jaagratha")](https://pic.Lyrhub.com/img/f/t/p/w/mpNomOwpTf.jpg)
Внимание! Не стесняйтесь оставлять отзывы.