S. P. Balasubrahmanyam - Anudhaala Hrudayama (Original) текст песни

Текст песни Anudhaala Hrudayama (Original) - S. P. Balasubrahmanyam



ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఓ...
అందాల హృదయమా... అనురాగ నిలయమా...
అందాల హృదయమా... అనురాగ నిలయమా...
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా... అనురాగ నిలయమా...
పాటకైనా... కావాలి రాగము
జంటకైనా... కలవాలి యోగము
జీవితమెంతో తియ్యనైనదనీ
మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం
వలచే వారికి సందేశం
అందాల హృదయమా... అనురాగ నిలయమా...
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా... అనురాగ నిలయమా...
మనసున్న వారికే... మమతానుబంధాలు
కనులున్న వారికే... కనిపించు అందాలు
అందరి సుఖమే నీదనుకుంటే
నవ్వుతూ కాలం గడిపేస్తుంటే
ప్రతి ఋతువు ఒక వాసంతం
ప్రతి బ్రతుకు ఒక మధుగీతం
అందాల హృదయమా... అనురాగ నిలయమా...
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట.
అందాల హృదయమా... అనురాగ నిలయమా...



Авторы: CHAKRAVARTHI, VETURI SUMDARA RAMAMURTHY


S. P. Balasubrahmanyam - Anuraga Devatha
Альбом Anuraga Devatha
дата релиза
01-12-1981




Внимание! Не стесняйтесь оставлять отзывы.