Текст и перевод песни S. P. Balasubrahmanyam - Charana Kinkinulu
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Charana Kinkinulu
Charana Kinkinulu
చరణకింకిణులు
ఘల్లు
ఘల్లుమన.
My
anklets
are
joyfully
jingling.
కరకంకణములు
గల
గలలాడగా.
My
bracelets
are
delightfully
clashing.
అడుగులందు
కలహంసలాడగా.
My
feet
move
like
the
graceful
swan.
నడుములో
తరంగమ్ములూగగా.
My
waist
sways
like
the
ocean
waves.
వినీల
గజభర
విలాస
బంధుర
తనూలతిక
చంచలించిపోగా...
My
blue
and
green
peacock-like
body
trembles
elegantly.
ఆడవే
మయూరీ...
Dance
for
me,
my
peahen.
నటనమాడవే
మయూరీ.
Perform
for
me,
my
peahen.
నీ
కులుకును
గని
నా
పలుకు
విరియ.
Let
your
graceful
dance
inspire
my
poetic
words.
నీ
నటనను
గని
నవకవిత
వెలయగా.
Let
your
mesmerizing
performance
bring
forth
new
verses.
ఆడవే
మయూరీ...
Dance
for
me,
my
peahen.
నటనమాడవే
మయూరీ...
Perform
for
me,
my
peahen.
ఆడవే
మయూరీ.
Dance
for
me,
my
peahen.
అది
యమునా
సుందర
తీరమూ...
This
is
the
beautiful
bank
of
the
Yamuna
river.
అది
రమణీయ
బృందావనమూ.
This
is
the
enchanting
Vrindavan
forest.
అది
విరిసిన
పున్నమి
వెన్నెలా...
This
is
the
blooming
full
moon
night.
అది
వీచిన
తెమ్మెర
ఊయలా.
This
is
the
gentle
breeze
on
the
swing.
అది
చల్లని
సైకత
వేదికా
ఆట
సాగెను
విరహిణి
రాధికా.
On
this
cool
sandy
stage,
the
lovelorn
Radha
performs
her
dance.
అది
రాధ
మనసులో
మాధవుడూదిన
రసమయ
మురళీ
గీతికా.
This
is
the
melodious
flute
song
of
Madhava,
playing
in
Radha's
heart.
ఆడవే
మయూరీ.
Dance
for
me,
my
peahen.
నటనమాడవే
మయూరీ.
Perform
for
me,
my
peahen.
నా
పలుకులకెనయగు
కులుకు
చూపి.
Show
me
your
graceful
dance
that
matches
my
words.
నా
కవితకు
సరి
యగు
నటన
చూపి.
Show
me
your
mesmerizing
performance
that
complements
my
poetry.
ఇక
ఆడవే
మయూరీ...
Now,
dance
for
me,
my
peahen.
నటనమాడవే
మయూరీ.
Perform
for
me,
my
peahen.
పాలనేత్ర
సంప్రదవజ్వాలలు
ప్రసవశరుని
దహియించగా.
As
the
flames
of
Shiva's
third
eye
scorch
the
god
of
love.
పతిని
కోలుపడి
రతీదేవి
దుఃఖిత
మతియై
రోదించగా.
Rati,
the
goddess
of
love,
grieves
and
weeps.
హిమగిరీంద్ర
శిఖరాగ్ర
తాండవత్
ప్రమధ
గణము
కనిపించగా.
On
the
peaks
of
Mount
Himavat,
the
hosts
of
goblins
appear.
ప్రమధనాధ
కర
పంకజ
భాంకృత
ఢమరు
ధ్వని
వినిపించగా.
The
sound
of
Shiva's
drum,
held
in
his
lotus
hand,
reverberates.
ప్రళయకాల
సంకలిత
భయంకర
జలధరార్భుటుల
చలిత
దిక్కుటుల
In
the
midst
of
the
terrifying
storm
clouds,
their
thunderous
roars
shake
the
directions.
జటిత
దిక్కురుల
వికృత
ఘీంకృతుల
సహస్ర
ఫణ
సంచలిత
భూకృతుల.
Their
twisted
faces,
contorted
with
fear,
and
their
hissing
serpents
create
a
deafening
chaos.
కనులలోన
కనుబొమలలోన...
In
your
eyes,
in
your
eyebrows...
అధరమ్ములోన
వదనమ్ములోన.
In
your
lips,
in
your
face...
కనులలోన
కనుబొమలలోన...
In
your
eyes,
in
your
eyebrows...
అధరమ్ములోన
వదనమ్ములోన.
In
your
lips,
in
your
face...
గళసీమలోన
కటిసీమలోనా.
In
your
voice,
in
your
hips...
కరయుగములోన
పదయుగములోన...
In
your
hands,
in
your
feet...
నీ
తనువులోని
అణువణువులోన
.
In
every
atom
of
your
body.
అనంత
విధముల
అభినయించి.
Dance
in
a
multitude
of
ways.
ఇక
ఆడవే...
ఆడవే.
ఆడవే...
Now,
dance...
dance...
dance.
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Авторы: K V MAHADEVAN, K. V. MAHADEVAN, REDDY DR C NARAYANA, DR. C NARAYANA REDDY
Внимание! Не стесняйтесь оставлять отзывы.