P. Susheela feat. S. P. Balasubrahmanyam - Cheredetako Telisi текст песни

Текст песни Cheredetako Telisi - S. P. Balasubrahmanyam , P. Susheela




ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁహూఁ
లాల లార రరా.రా.రా.రా.రా ఊఁహూఁ.
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి.
చెరిసగమైనా మందుకో.ఓ.ఓ.ఓ తెలిసి తెలిసి తెలిసి.
కలవని తీరాల నడుమ కలకల సాగక యమునా.
వెనుకకు తిరిగి పోయిందా మనువు గంగతో మానిందా.
ఊఁ.ఊఁహూఁ. ఊఁహూ.
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమైనామందుకే తెలిసి తెలిసి తెలిసి.
జరిగిన కథలో బ్రతుకు తెరువులో దారికి అడ్డం తగిలావూ ఊ.
ముగిసిన కథలో మూగ బ్రతుకులో నా దారివి నీవై మిగిలావూ ఊ.
పూచి పూయని పున్నమలో ఎద దోచి తోడువై పిలిచావు.
గుండెలు రగిలే ఎండలలో నా నీడవు నీవై నిలిచావు.
ఆ.ఆ.ఆఅ.ఆఅ.ఆఅ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి.
చెరిసగమైనామందుకే తెలిసి తెలిసి తెలిసి.
తూరుపు కొండల తొలి తొలి సంధ్యల వేకువ పువ్వు వికసిస్తుందీ ఈ.
విరిసిన పువ్వూ కురిసిన తావి.
విరిసిన పువ్వూ కురిసిన తావి మన హృదయాలను వెలిగిస్తుంది ఈఈ.
చీకటి తెరలు తొలిగిస్తుంది.
ఊఁహుఁ.ఊఁహూఁ.అహ అహా.ఆహ ఆహా... ఆ.ఆ



Авторы: K V MAHADEVAN, VETURI SUNDARA RAMAMURTHY


Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}