Shankar Mahadevan feat. Vijay Yesudas - Allah - перевод текста песни на английский

Текст и перевод песни Shankar Mahadevan feat. Vijay Yesudas - Allah




Allah
Allah
అల్లా...
Allah... Oh oh oh oh oh
శ్రీరామా...
Sri Rama... Oh oh oh oh
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
He's the gracious, charming, and glorious divine lord
కళ్యణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ
Auspicious, virtuous, and compassionate, who's that?
అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ
The manifestation of Allah, radiant with charm
ఆనందనందనుడు అమృతరసచెందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ
He's the blissful son, the one who savors divine nectar
తాగరా శ్రీరామ నామామృతం
O my darling, drink the nectar of Sri Rama's name
నామమే దాటించు భవసాగరం
His name alone will help you cross the ocean of life
తాగరా శ్రీరామ నామాంమృతం
O my darling, drink the nectar of Sri Rama's name
నామమే దాటించు భవసాగరం
His name alone will help you cross the ocean of life
మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి...
Who's the divine being who manifests in three forms...
మూర్తి ముజ్జగంబుల మూలమవు మూర్తి...
Who's the divine being who's the root of all the universes...
మూర్తి శక్తి చైతన్య మూర్తి...
Who's the divine being who embodies energy and consciousness...
మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్పూర్తి...
Who's the divine being who's the eternal and absolute truth...
మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి...
Who's the divine being who's the embodiment of liberation...
మూర్తి జగదేక చక్రవర్తి
Who's the divine being who's the emperor of the universe...
మూర్తి ఘనమూర్తి, మూర్తి గుణకీర్తి,
Who's the divine being who's magnificent and glorious...
మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
Who's the divine being whose grace I yearn for...
మూర్తి, మూర్తి యునుగాని రసమూర్తి
That divine being, that divine being is...
మూర్తి శ్రీరామచంద్రమూర్తి
That divine being is Sri Ramachandra
తాగరా... తాగరా శ్రీరామ నామాంమృతం
O my darling, drink the nectar of Sri Rama's name
నామమే దాటించు భవసాగరం
His name alone will help you cross the ocean of life
పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ
Sins vanish, vanish, vanish, vanish, vanish
శ్రీ రామ
Sri Rama
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమ
Sins vanish, vanish, vanish, and vanish
కోదండ రామ
Kodanda Rama
మపనిసరి సాని పానీ పామ
Vanish, vanish, vanish, vanish
సీతారామ
Seeta Rama
మపనిసరి సారీ సరిమరిస నిపమ
Vanish, vanish, vanish
ఆనంద రామ
Ananda Rama
మా మా రిమరిమరి సరిమ
Vanish, vanish
రామ జయ రామ
Rama jaya Rama
సరిమా
Vanish
రామ
Rama
సపమా
Vanish
రామ
Rama
పావన నామ
Purifying name
వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు...
My darling, who's the lord whom everyone worships...
వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
My darling, who's the lord of all the seven worlds...
వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు...
My darling, who's the lord who stops your sighs...
వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు...
My darling, who's the lord who brings all auspiciousness...
వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు...
My darling, who's the lord who reveals all the scriptures...
వేల్పు నింగి నేలలనుకల్పు
My darling, who's the lord who creates the sky and the earth...
వేల్పు ద్యుతి గొల్పు వేల్పు మరుగొల్పు
My darling, who's the lord who shines bright...
వేల్పు దేమల్పు లేని గెలుపు
My darling, who's the lord who vanquishes darkness...
వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
My darling, who's the lord who loves Seeta...
వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు
My darling, who's the lord who's kind to his servants
తాగరా... తాగరా శ్రీరామ నామాంమృతం
O my darling, drink the nectar of Sri Rama's name
నామమే దాటించు భవసాగరం
His name alone will help you cross the ocean of life





Авторы: M.M. KEERAVANI, VEDA VYAS


Внимание! Не стесняйтесь оставлять отзывы.