S. P. Balasubrahmanyam - Antha Ramamayam текст песни

Текст песни Antha Ramamayam - S. P. Balasubrahmanyam




అంతా రామమయం
జగమంతా రామమయం
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
అంతా రామమయం, జగమంతా రామమయం
అంతా రామమయం, జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం, జగమంతా రామమయం
అంతా రామమయం
(ఓం నమో నారాయణాయ)
(ఓం నమో నారాయణాయ)
(ఓం నమో నారాయణాయ)
అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగ
నదులు, వనంబులు, నానా మృగములు, విహిత కర్మములు, వేద శాస్త్రములు అంతా రామమయం
ఆ... జగమంతా రామమయం
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు
పరివారంబును జీరడు అభ్రకపతిన్ బన్నింపడు
కర్ణికాంతర ధన్ విల్లము చక్కనొక్కడు
వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై



Авторы: M.M. KEERAVANI, POTHANA, RAMADASU


Внимание! Не стесняйтесь оставлять отзывы.