Текст песни




ప్రేమికా
మనస్సు పై స్వారీ చేసేయ్ ప్రేమికా
క్షణానికో తీరం దాటెయ్
ఆశగా ఇలా ప్రతొక్క గుండె కోరుకుందిగా
దూరం ఎంతున్నా దూసుకుంటూ రా రా
రా రా
రా రా
రా రా
రా రా
ప్రేమికా మనస్సు పై స్వారీ చేసేయ్ ప్రేమికా
నమ్మకాన్ని శ్వాసలాగ తీసుకుంది నీ నాయిక
ఉన్నచోటే నమ్మకంగా వేచి ఉందిలా రా ఇక
నిజానికైతే ప్రేమలో పరీక్షలెన్నో ఉంటాయిగా
ఇవ్వాళ తాను ప్రేమకే పరీక్ష పెట్టి నించుందిగా
రా రా
రా రా
రా రా
రా రా
వెళ్ళు వెళ్ళు ఊహకందె వేగమందుకో వెంటనే
వేళముంగిపోకముందే వేలినందుకో జంటవై
ఇలాంటి రోజు జీవితంలో మళ్ళీ రాదు చేజారితే
ఎలాంటివాడికైన ప్రేమ అందిరాదు ఆశ ఆగితే
రా రా
రా రా
రా రా
రా రా



Авторы: SHARRETH, ANANTA SRIRAM


Внимание! Не стесняйтесь оставлять отзывы.
Загрузка
Загрузка