Текст песни




Something something something something
భూం భూం షకషక
భూం భూం షకషక
Something something there is something
భూం భూం షకషక
భూం భూం షక come on
హే అందర్లోనూ ఉంది something
అర్ధం కాని ఎదో feeling
లో లో దాగున్నా
No no nothing అంటున్నా
పారా కాసి ఆరా తీసి ఇట్టే బయటపెట్టనా
आजा, आजा
तुझे हाज़ार बार పిలిచినా కదా
सुनो సరోజ आजा रे आजा
जवाबु జాడ లేదు क्या करे ख़ुदा
आजा, आजा
तुझे हाज़ार बार పిలిచినా కదా
सुनो సరోజ आजा रे आजा
जवाबु జాడ లేదు क्या करे ख़ुदा
అందర్లోనూ ఉంది something
అర్ధం కాని ఎదో feeling
కొంటె కలా పంతమేలా
రా ముందుకిలా come dear ఇలా
చేయందిస్తా చంద్రకళ
సందేహిస్తావెందుకలా
సంకెళ్లేవి లేవు కదా
Why fear అలా
చిలిపి చిటికె తలుపు తడితే
నిదురపోకే ఇంకా
మసక తెరల ముసుగు చాటుగా
ఎలాంటి అలుపు లేకా
ఆటాడమంది వెళా
మాయదారి హాయిగోలా
आजा, आजा
तुझे हाज़ार बार పిలిచినా కదా
सुनो సరోజ आजा रे आजा
जवाबु జాడ లేదు क्या करे ख़ुदा
అందర్లోనూ ఉంది something
అర్ధం కాని ఎదో feeling
నీ కాలివెంటా నేల అంతా
తుల్లెనంటా
क्या कमाल అనేలా
ఆకాశంలో పాలపుంతా
నీ కన్నుల్లో వాలుతుందా
సంతోషానికి సంతకంలా
క్షణం నవ్వేలా
తకిట తదిమి జతులు ఉరిమి
తరుముతున్న వేళా
ఉలికి పడదా తళుకు తారకా
మహానంద లీల సాగుతుందీవేళా
కాలమంతా ఆగిపొదా
आजा, आजा
तुझे हाज़ार बार పిలిచినా కదా
सुनो సరోజ आजा रे आजा
जवाबु జాడ లేదు क्या करे ख़ुदा
आजा, आजा
तुझे हाज़ार बार పిలిచినా కదా
सुनो సరోజ आजा रे आजा
जवाबु జాడ లేదు क्या करे ख़ुदा
(आ आजा హేయ్)
(आ आजा హో)
(तुझे हाज़ार बार పిలిచినా కదా హహా)
(सुनो సరోజ హేయ్)
(आजा रे आजा)
(जवाबु జాడ లేదు क्या करे ख़ुदा)




Внимание! Не стесняйтесь оставлять отзывы.
Загрузка
Загрузка