Udit Narayan feat. K. S. Chithra, Jr. NTR & Ghajala - Paddanandi текст песни

Текст песни Paddanandi - K. S. Chithra , Jr. NTR , Udit Narayan




మపస మపని మపసనిప గరిసరి
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది
అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలయ్యింది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా, నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
కాంతలోన దాగివుంది ఆయస్కాంతము
తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము (ఒహోహో హోహొహో)
నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము (ఒహోహో హోహొహో)
ఇద్దరిదీ ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి
ఇద్దరిదీ ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా, నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం
నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం (ఒహోహో హోహొహో)
నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం
నా అందమంత చూపమంది హస్త లాఘవం (ఒహోహో హోహొహో)
కలిసుంటే ఏకాదశి
కలబడితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి
కలబడితే ఒకే ఖుషి
వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా, నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది



Авторы: M.M. KEERAVANI, CHANDRABOSE


Udit Narayan feat. K. S. Chithra, Jr. NTR & Ghajala - Student No.1
Альбом Student No.1
дата релиза
27-09-2001




Внимание! Не стесняйтесь оставлять отзывы.