Текст песни Taanu Nenu - Vijay Prakash
తాను-నేను
మొయిలు-మిన్ను
తాను-నేను
కలువ-కొలను
తాను-నేను
పైరు-చేను
తాను-నేను
వేరు-మాను
శశి
తానైతే,
నిశినే
నేను
కుసుమం-తావి
తాను-నేను
వెలుగు-దివ్వె
తెలుగు-తీపి
తాను-నేను
మనసు-మాను
దారి
నేను,
తీరం
తాను
దారం
నేను,
హారం
తాను
దాహం
నేను,
నీరం
తాను
కావ్యం
నేను,
సారం
తాను
నేను-తాను
రెప్ప-కన్ను
వేరైపోని
పుడమి-మన్ను
నేను-తాను
రెప్ప-కన్ను
వేరైపోని
పుడమి-మన్ను
తాను-నేను
మొయిలు-మిన్ను
తాను-నేను
కలువ-కొలను
తాను-నేను
గానం-గమకం
తాను-నేను
ప్రాయం-తమకం
తాను-నేను
మొయిలు-మిన్ను
తాను-నేను
కలువ-కొలను
తాను-నేను
పైరు-చేను
తాను-నేను
వేరు-మాను
శశి
తానైతే,
నిశినే
నేను
కుసుమం-తావి
తాను-నేను
వెలుగు-దివ్వె
తెలుగు-తీపి
తాను-నేను
మనసు-మేను
మనసు-మేను,
మనసు-మేను
మనసు-మేను

Внимание! Не стесняйтесь оставлять отзывы.