Текст песни Peddha Peddha Kallathoti - Yazin Nizar
పెద్ద
పెద్ద
కళ్ళతోటి
నా
చిన్ని
చిన్ని
గుండెలోకి
తొంగి
తొంగి
చూసినావే,
ఓ
పిల్లా
అల్లిబిల్లి
నవ్వుతోటి
నా
బుల్లి
బుల్లి
మనసు
తాకి
గిల్లి
గిల్లి
చంపినావే,
ఓ
బాలా
చందమామ
చుట్టూరా
చుక్కలున్నట్టు
నన్ను
చుట్టుముట్టాయే
నీ
ఊహలే
పుట్టలోన
వేలు
పెడితే
చీమ
కుట్టినట్టు
నన్ను
పట్టి
కుట్టాయిలే
పెద్ద
పెద్ద
కళ్ళతోటి
నా
చిన్ని
చిన్ని
గుండెలోకి
తొంగి
తొంగి
చూసినావే,
ఓ
పిల్లా
Oh
yeah
ఓ'
english
భాషమీద
పట్టులేదే
తెలుగులోని
ఛందస్సు
చదవలేదే
హిందీలో
शायरी
మనకు
రాదే
నాలో
ఈ
కవిత్వాల
ఘనత
నీదే
ఆత్రేయ
గొప్పతనం
తెలుసుకున్నా
వేటూరి
చిలిపిదనం
మెచ్చుకున్నా
ఎన్నాళ్ళోనుంచో
విన్న
పాటలైనా
ఈరోజే
నాకు
నచ్చి
పడుతున్నా
పాతికేళ్ళకొచ్చాకే
నడక
నేర్చినట్టు
అడుగుకెన్ని
తప్పటడుగులో
పెద్ద
పెద్ద
కళ్ళతోటి
నా
చిన్ని
చిన్ని
గుండెలోకి
తొంగి
తొంగి
చూసినావే,
ఓ
పిల్లా
భూకంపం
అంటే
భూమి
ఊగిపోవడం
Cyclone
అంటే
ఉప్పెనొచ్చి
ముంచడం
ఈ
రెంటికన్నా
చాలా
పెద్ద
ప్రమాదం
గుప్పెడంత
గుండెలోకి
నువ్వు
దూరడం
ఒంట్లోన
వేడి
పెరిగితే
చలిజ్వరం
నిద్దట్లో
ఉలికిపాటు
పేరు
కలవరం
ఈ
రెంటికన్నా
చాలా
వింత
లక్షణం
తెల్లార్లూ
నీ
పేరే
కలవరించడం
ఇన్నినాళ్ళు
నా
జంటై
ఉన్న
ఏకాంతం
నిన్నుచూసి
కుల్లుకుందిలే
పెద్ద
పెద్ద
కళ్ళతోటి
నా
చిన్ని
చిన్ని
గుండెలోకి
తొంగి
తొంగి
చూసినావే,
ఓ
పిల్లా
Внимание! Не стесняйтесь оставлять отзывы.