S. P. Balasubrahmanyam feat. Sunitha - Nanu Brovamani Songtexte

Songtexte Nanu Brovamani - S. P. Balasubrahmanyam feat. Sunitha




నను బ్రోవమని చెప్పవే,
సీతమ్మ తల్లి,
నను బ్రోవమని చెప్పవే.
నను బ్రోవమని చెప్పవే,
సీతమ్మ తల్లి,
నను బ్రోవమని చెప్పవే.
నను బ్రోవమని చెప్పు,
నారీ శిరోమణి, జనకుని కూతురా, జననీ జానకమ్మా!
నను బ్రోవమని చెప్పవే,
సీతమ్మ తల్లి,
నను బ్రోవమని చెప్పవే.
______
లోకాంతరంగుడు, శ్రీకాంత నిను గూడి, ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ,
నను బ్రోవమని చెప్పవే,
సీతమ్మ తల్లి,
నను బ్రోవమని చెప్పవే.
______
ఆద్రీజావినుతూడు, భధ్రగిరీశుడు, నిద్రా మేల్కొనువేల నెరతలో భోధించి,
నను బ్రోవమని,
నను బోర్వమని,
నను బ్రోవమని చెప్పవే,
సీతమ్మ తల్లీ!



Autor(en): M.M. KEERAVANI, RAMADASU


Attention! Feel free to leave feedback.