S. P. Balasubrahmanyam - Pooche Poolalalona (From "Geetha") Songtexte

Songtexte Pooche Poolalalona (From "Geetha") - S. P. Balasubrahmanyam




పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే
నీ అందెలే మోగేనే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే
నీ అందెలే మోగేనే
ఓ.చెలీ... ఓ.చెలీ
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగేవు
నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే
నీవు లేకున్నా లోకమే శూన్యమే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే
నీ అందెలే మోగేనే
ఓ.చెలీ... ఓ.చెలీ
ఎన్నో జన్మల బంధం మనది
ఎవ్వరి ఎమన్నా ఇది వీడనిది
నీవు నా గానమే నీవు నా ధ్యానమే
నీవు నా గానమే నీవు నా ధ్యానమే
నీవు లేకున్నా లోకమే శూన్యమే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే
నీ అందెలే మోగేనే
ఓ.చెలీ... ఓ.చెలీ



Autor(en): SATHYAM, G K MURTHY, G.K.MURTHY



Attention! Feel free to leave feedback.