Anup Rubens - Kathulatho Lyrics

Lyrics Kathulatho - Anup Rubens



కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
ఎత్తులతో ఎదిగి నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆట...
దేవుడినే వదిలి
దేవతనే మరిచి
తనకు తనే శిలగా మారిన మనిషి కదా
కాలమే శిథిలాలలో సాక్షాలుగా మారిందా
చరితలో మునుపెన్నడూ జరగందిలే వింతాట...



Writer(s): Anup Rubens, Surendra Krishna, Lakshmi Bhupala


Attention! Feel free to leave feedback.