Deepak - Nanne Maarche Prema Ra Lyrics

Lyrics Nanne Maarche Prema Ra - Deepak



ఓహ్ ప్రేమ ఎందుకొచ్చావో
ఏడ్పించి ఎందుకెళ్ళావో
ప్రణయాన నాకిక చావేదురైనా
నీ చిరు నవ్వులతో ప్రేమ
చితినైనా గెలిచైనా
మన ప్రేమను విషపు జ్వాలలోన
ప్రేమించే మనసులు చమ్మలైన
కాకిగా బ్రతికే బ్రతుకు చేదుకదా
(చేదుకదా, చేదుకదా)
అర్ ప్రేమను విషపు జ్వాలలోన
దహియించగా తప్పదు ఎవ్వరైనా
కాకిగా బ్రతికే బ్రతుకు చేదుకదా
(చేదుకదా చేదుకదా)
నన్నే మార్చే ప్రేమరా
నిన్నే మార్చే ప్రేమరా
సర్వం మార్చే ప్రేమరా
ప్రేమరా
యదె మార్చే ప్రేమరా
కధే మార్చే ప్రేమారా
విధినే మార్చే ప్రేమారా
ప్రేమారా
నన్నే మార్చే ప్రేమరా
నిన్నే మార్చే ప్రేమరా
సర్వం మార్చే ప్రేమరా
ప్రేమరా
ఓహ్ ప్రేమ ఎందుకొచ్చావో
ఏడ్పించి ఎందుకెళ్ళావో
ప్రణయాన నాకిక చావేదురైనా
నీ చిరు నవ్వులతో ప్రేమ
చితినైనా గెలిచైనా
అర్ ప్రేమను విషపు జ్వాలలోన
ప్రేమించే మనసులు చమ్మలైన
కాకిగా బ్రతికే బ్రతుకు చేదుకదా
(చేదుకదా, చేదుకదా)
అర్ ప్రేమను విషపు జ్వాలలోన
దహియించగా తప్పదు ఎవ్వరైనా
కాకిగా బ్రతికే బ్రతుకు చేదుకదా
(చేదుకదా చేదుకదా)
నన్నే మార్చే ప్రేమరా
నిన్నే మార్చే ప్రేమరా
సర్వం మార్చే ప్రేమరా
ప్రేమరా
యదె మార్చే ప్రేమరా
కధే మార్చే ప్రేమారా
విధినే మార్చే ప్రేమారా
ప్రేమారా
(కత్తి లేని కర్ర లేని rowdyనే
కొంటె చూపులున్న ప్రేమ rowdyనే
మంచి దారి ఎంచుకున్న rowdyనే
మంచులాగా చల్లనైన rowdyనే
నేను rowdy నే
కత్తి లేని కర్ర లేని rowdyనే
కొంటె చూపులున్న ప్రేమ rowdyనే
మంచి దారి ఎంచుకున్న rowdyనే
మంచులాగా చల్లనైన rowdyనే
నేను rowdy నే
కత్తి లేని కర్ర లేని rowdyనే
కొంటె చూపులున్న ప్రేమ rowdyనే
మంచి దారి ఎంచుకున్న rowdyనే
మంచులాగా చల్లనైన rowdyనే
నేను rowdy నే
కత్తి లేని కర్ర లేని rowdyనే
కొంటె చూపులున్న ప్రేమ rowdyనే
మంచి దారి ఎంచుకున్న rowdyనే
మంచులాగా చల్లనైన rowdyనే
నేను rowdy నే)




Deepak - Nenu Rowdy Ne - EP
Album Nenu Rowdy Ne - EP
date of release
15-07-2019




Attention! Feel free to leave feedback.