Suchith Suresan - Nenu Rowdy Ne Lyrics

Lyrics Nenu Rowdy Ne - Suchith Suresan



Good boy కాదు, bad boy కాదు
రెండింటి combo కుర్రవాడు
మనోడి వేటు లలల light-u
కూసింత fight-u చెయ్యలేడు
భాషా లాగ mass-u కానే కాదు నేను
Villain లాగ face లేనే లేదు నాకు
కత్తెలడ్డు పెట్టుకోని రౌడీరో
రక్తమంటూ చూడలేని రౌడీరో
స్వచ్ఛమైన మనసు ఉన్న రౌడీరో
అచ్చమైన ప్రేమ పంచే రౌడీరో
కత్తెలడ్డు పెట్టుకోని రౌడీరో
రక్తమంటూ చూడలేని రౌడీరో
స్వచ్ఛమైన మనసు ఉన్న రౌడీరో
అచ్చమైన ప్రేమ పంచే రౌడీరో
నేను రౌడీనే
నే నే నేను రౌడీనే
నే నే నేను రౌడీనే
నే నే నేను రౌడీనే
నే నే నే
వేటంటే మామిడి పిందెను రాళ్ళతో కొట్టడమే - అనే వాడు
కోతంటే కాయను వందల ముక్కలు చెయ్యడమే - అయిన వాడు
చిన్న గొడవలొస్తే సర్దుకెళ్ళువాడు
పెద్ద గొడవలొస్తే సంధి కలుపుతాడు
ఒక్క నిజము వల్ల ఉక్కపడుతూ ఉంటే
నీకు తప్పు చెప్పి నవ్వు పెంచువాడు
భాషా లాగ mass-u కానే కాదు నేను
Villain లాగ face లేనే లేదు నాకు
Chorus start
దమ్ము కొట్టి మొహం మీద ఊదలేడు
మందు కొట్టి మందింక తిట్టలేడు
ఆడవాళ్ళనసలు ఏడిపించలేడు కానీ ఖచ్చితంగా వీడు పెద్ద రౌడీరో
కత్తెలడ్డు పెట్టుకోని రౌడీరో
రక్తమంటూ చూడలేని రౌడీరో
స్వచ్ఛమైన మనసు ఉన్న రౌడీరో
అచ్చమైన ప్రేమ పంచే రౌడీరో
నేను రౌడీనే
నే నే నేను రౌడీనే
నే నే నేను రౌడీనే
నే నే నేను రౌడీనే
నే నే




Suchith Suresan - Nenu Rowdy Ne - EP
Album Nenu Rowdy Ne - EP
date of release
15-07-2019



Attention! Feel free to leave feedback.