Devanand Sharma feat. Yogindran & Febi Mani - Oh Mariyaa Lyrics

Lyrics Oh Mariyaa - Devanand Sharma feat. Yogindran & Febi Mani




మరియా మరియా మరియా మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
మెయిలి లవ్ లెటర్ నీ దయా
లా లల లా లల లా లల లా లల లా
మరియా మరియా మరియా మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ.ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ.ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
లా లల లా లల లా లల లా లల లా
మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెత్తిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా
కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి
మరియా మరియా...
మరియా మరియా మరియా మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ.ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ.ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్
మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్
రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
లోకాన్ని మైమరచి అట్లాడుదాం
రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
లోకాన్ని మైమరచి అట్లాడుదాం...
మరియా మరియా మరియా మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ.ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ.ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా



Writer(s): A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH




Attention! Feel free to leave feedback.