Lyrics Praanam (From "Hey Sinamika (Telugu)") - Sarath Santosh , Govind Vasantha
నువ్వేలే
నువ్వేలే
వానలా
నాలో
కురిసావులే
నువ్వేలే
నువ్వేలే
పువ్వులా
నాలోన
విరిసావులే
నడిచెనే
హృదయమే
నడిచే
నీతోనే
దూరానే
పిలిచెనే
ప్రణయపు
కడలే
నిన్నేలే
ఏం
చేయనే
చెప్పవే
ప్రాణం
ప్రాణం
బదులే
అడిగే
చెప్పవే
నా
అద్దానివే
నిలువెత్తున
నిన్నే
చూపవే
నువ్వే
హే
నా
కావ్యమువే
నా
పెదవి
అంచుల్లో
మంత్రమే
నువ్వే
హే
నా
తొలి
కలవే
మనస్సు
మౌనం
మాటగా
మారెనే
హేహే
చెలి
కలువ
తళుక్కుమంటూ
చేరగా
కాలమాగెనా
ప్రాణం
ప్రాణం
బదులే
అడిగే
చెప్పవే
ఇంకెవరూ
చూడని
ఓ
అద్భుతం
నీలో
చూసానులే
మునుపెన్నడూ
లేని
ఈ
సంబరం
నీతోనే
నా
సొంతంలే
కవితలే
మెదిలెనే
మదిలో
ఈ
మాయే
నీదేనా
తెలుసునా
తెలుసునా
చెలియా
నీకైనా
ఏం
చేయనే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
ప్రాణమా
ప్రాణమా
అడిగే
ప్రాణం
ప్రాణం
బదులే
అడిగే
చెప్పవే
Attention! Feel free to leave feedback.