Haricharan - O Chooputho Lyrics

Lyrics O Chooputho - Haricharan




చూపుతో
ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం
పోస్తే ఘనత
తల్లి గర్భంలో
తలకిందులుగా
వేలాడే జనియించావు
బంధం పెనవేసింది
నీకీంక ఎదురేముంది
చూపుతో
ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం
పోస్తే ఘనత
సంగీతం లేదు
సరదాలు లేవు
పోరాటం ఒకటే తెలిసింది
ముల్లల్లో వాలి మానల్లే మారి
ఈనాడే పువ్వల్లే నవ్వవే
ఒక బాధే కనకుంటే
బుద్ధుడు జనియించేనా
తపియించె యదలేక
సిద్ధుడు తరియించేన
నడిచాం మీ తెరలో
చేరేవు జ్వాలలో
చూపుతో
ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం
పోస్తే ఘనత
తల్లి గర్భంలో
తలకిందులుగా
వేలాడే జనియించావు
బంధం పెనవేసింది
నీకీంక ఎదురేముంది
చూపుతో
ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం
పోస్తే ఘనత



Writer(s): Bhuvana Chandra



Attention! Feel free to leave feedback.