Lipsika - Inthe Prema Lyrics

Lyrics Inthe Prema - Lipsika




ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే
ఎంతో కొంత అర్థం కాక ఏదీ చెప్పదే
కళ్లనే నీటి దీపం చేసి లోకం చూపించి
గుండెకే చిన్ని దారం కట్టి ఊహల్లో ముంచేసి
తనతో తనకే యుద్ధం ఏమిటో
ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే
ఎంతో కొంత అర్థం కాక ఏదీ చెప్పదే
(Instrumental Music)
అరుదుగ దొరికినా
వరమని తెలిసినా
ఎవరికి ఎవరినీ యద అడిగే
పలుకని మాటలే
పలుపలు విధములా
తెలిపెను తియ్యని కబురులనే
ఇన్నాళ్లుగా నే చూసిన ప్రేమే ఇదా
ప్రేమనే ప్రశ్నించనా లాభం లేదా
తనుగా మిగిలి నే ఒంటరినయ్యానా
ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే
ఎంతో కొంత అర్థం కాక ఏదీ చెప్పదే



Writer(s): j.b.



Attention! Feel free to leave feedback.