Lyrics Chaka Chaka Saage - Original - S. P. Balasubrahmanyam , P. Susheela
చక
చక
సాగే
చక్కని
బుల్లెమ్మా
మిస
మిస
లాడే
వన్నెల
చిలకమ్మ
నీ
పేరేమిటో
. నీ
ఊరేమిటో
నీ
పేరేమిటో
. నీ
ఊరేమిటో
గలగల
పారే
ఏరే
నా
పేరూ
పొంగులు
వారే
వలపే
నా
ఊరూ
చినదాననూ.నే
చినదాననూ
చినదాననూ.నే
చినదాననూ
కన్నులు
చెదిరే
వన్నెల
చిలకా.నీ
వయసే
ఎంతా
కన్నులు
చెదిరే
వన్నెల
చిలకా.నీ
వయసే
ఎంతా
చూపే
కనులకు
రాసే
కవులకు
ఊహకు
రానంతా.ఊహకు
రానంత!
అందీ
అందక
ఊరించే
నీ
మనసులోతెంతా.హా!
మమతే
ఉంటే.దూరమెంతో
లేదూ
నా
మనసే
నీ
వెంటే
నీడల్లే
ఉంటుంది
కసి
కసి
చూపులు
చూసే
సోగ్గాడా
ముసి
ముసి
నవ్వులు
విరిసే
మొనగాడా
నీ
పేరేమిటో
. నీ
ఊరేమిటో
నీ
పేరేమిటో
. నీ
ఊరేమిటో
పదమును
పాడే
వేణువు
నా
పేరూ
మధువులు
చిందే
కవితే
నా
ఊరూ
చినవాడనూ.నే
నీవాడనూ
చినవాడనూ.నే
నీవాడనూ
వరసలు
కలిపే
ఓ
చినవాడా.నీ
వలపే
ఎంతా
విలువే
లేనిది.వెలకే
రానిది.వలపే
కొండంత.నా
వలపే
జీవితమంత!
నిన్నే
కోరిన
కన్నెబ్రతుకులో
వెన్నెలా
ఎపుడంటా.హో
గుండెల
గుడిలో
దేవివి
నీవంటా.
సయ్యంటే
ఈ
నాడే
నీకూ
నాకూ
పెళ్ళంటా
చల్లని
గాలీ
సన్నాయి
ఊదిందీ
పచ్చిక
వెచ్చని
పానుపు
వేసిందీ
కల
నిజమైనదీ.ప్రేమ
ఋజువైనదీ
కల
నిజమైనదీ.ప్రేమ
ఋజువైనదీ
1 Maru Malliyakanna - Original
2 Yemito Ee Lokamantha - Original
3 Yavirikki Thelusa - Original
4 Yevvaro Yevvaro - Original
5 Oh Priya - Original
6 Oh Lalitha Naa Prema - Original
7 Mallepoovula Vasantham - Original
8 Nuvvu Vastavani - Original
9 Jumbamba Jumbamba - Original
10 Oh Lalitha Naa Prema - Original
11 Chaka Chaka Saage - Original
12 Chinna Maata Oka - Original
Attention! Feel free to leave feedback.