Lyrics Yemito Ee Lokamantha - Original - S. P. Balasubrahmanyam, V.Ramakrishna & Kaushalya
ఏమి
లోకం...
ఏమి
స్వార్ధం
ఎక్కడున్నది
మానవత్వం??
బ్రతుకున్న
చచ్చినట్టే
ఈ
సంఘంలో...
చస్తేనే
బ్రతికేది
ఈ
లోకంలో...
బ్రతుకున్న
చచ్చినట్టే
ఈ
సంఘంలో...
చస్తేనే
బ్రతికేది
ఈ
లోకంలో...
నిజం
నలిగిపోతోంది
ధనం
చేతిలో
నీల్గిమూల్గుతున్నది
వల్లకాడిలో
బ్రతుకున్న
చచ్చినట్టే
ఈ
సంఘంలో...
చస్తేనే
బ్రతికేది
ఈ
లోకంలో...
మనుషులెందరున్నారు
ఇందరిలో...
మనసనేది
ఉన్నది
ఎందరిలో
మనుషులెందరున్నారు
ఇందరిలో...
మనసనేది
ఉన్నది
ఎందరిలో
ఒక్క
మనసు
బ్రతికున్నా...
ఊరుకోదు
మౌనంగా
రగిలి
రగిలి
మండుతుంది
మహాజ్వాలగా...
మహాజ్వాలగా
బ్రతుకున్న
చచ్చినట్టే
ఈ
సంఘంలో...
చస్తేనే
బ్రతికేది
ఈ
లోకంలో...
సాటిమనిషి
చస్తున్నా
జాలి
పడని
వీళ్ళు
లాభముంటే
శవానైన
పూజించే
వీళ్ళు
సాటిమనిషి
చస్తున్నా
జాలి
పడని
వీళ్ళు
లాభముంటే
శవానైన
పూజించే
వీళ్ళు
ఈ
ఊసరవెళ్లులూ.
ఈ
దగాకోరులూ
వీళ్ళే
మన
సంఘంలో
పెద్దమనుషులు...
చీడపురుగులు
బ్రతుకున్న
చచ్చినట్టే
ఈ
సంఘంలో...
చస్తేనే
బ్రతికేది
ఈ
లోకంలో...
మండిపోనీ...
మసైపోనీ...
ధనమదాందులు...
జరాదందులు
ఈ
రాబందులు
ఏలే
లోకం...
కాలిపోనీ
పేదల
గుండెల
నెత్తుటి
కంటల
పేరిచి
కట్టిన
కోటలన్నీ...
కూలిపోనీ
కులాల
పేరిట
మతాల
పేరిట
తరతరాలుగ
చరిత్ర
కుళ్ళు...
మాసిపోనీ
శపిస్తుతున్నా...
శాసిస్తున్నా...
శపధం
చేస్తున్నా
ఆగిపోదు
ఈ
గీతము...
మూగపోదు
ఈ
కంఠము
ఇది
ప్రళయం...
ఇది
విళయం
ఇది
మహోదయం...
ఆగిపోదు
ఈ
గీతము...
మూగపోదు
ఈ
కంఠము.
ఇది
ప్రళయం...
ఇది
విళయం
ఇది
మహోదయం...
1 Maru Malliyakanna - Original
2 Yemito Ee Lokamantha - Original
3 Yavirikki Thelusa - Original
4 Yevvaro Yevvaro - Original
5 Oh Priya - Original
6 Oh Lalitha Naa Prema - Original
7 Mallepoovula Vasantham - Original
8 Nuvvu Vastavani - Original
9 Jumbamba Jumbamba - Original
10 Oh Lalitha Naa Prema - Original
11 Chaka Chaka Saage - Original
12 Chinna Maata Oka - Original
Attention! Feel free to leave feedback.