S. Janaki - Etupogadudhu Ganapathi Lyrics

Lyrics Etupogadudhu Ganapathi - S. Janaki




సాకీ:
Pallavi: అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
Charanam:1 మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా
గిరి గీయని మనసున్న అమ్మే మా మమతగా
తరువే సంపదగా పగలే వెన్నెలగా
ప్రేమతో కట్టుకున్న కోవెలే ఇల్లుగా
ప్రేమతో కట్టుకున్న కోవెలే ఇల్లుగా
పెరిగినాము నీ నీడనా ముద్దు ముద్దుగా
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మా నాన్నలు
Charanam: 2అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా
కన్నతల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా
ఒకటే తనువుగా ఒకటే మనసుగా
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగ
చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగ
కలిసివున్నాము కన్నవారి కనుపాపలుగా
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు
అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మానాన్నలు
మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు



Writer(s): RAO M RANGA, P. B. SREENIVAS, M RANGA RAO



Attention! Feel free to leave feedback.