Lyrics Thappukondi Babulu - S. P. Balasubrahmanyam , K. S. Chithra
బాబు
తప్పుకోండి
అమ్మ
తప్పుకోండి
కలెక్టర్
గారు
వస్తున్నారు
సైకిల్
మీద
వస్తున్నారు
తప్పుకోండి
బాబులు
మా
కలెక్టరమ్మ
వస్తున్నారు
తప్పుకోండయ్యా
తప్పుకోండి
తల్లులు
మా
ఆవిడ
గారు
వస్తున్నారు
తప్పుకోండమ్మా
మా
ఆవిడ
గారె
ఈ
కలెక్టరమ్మ
ఈ
కలెక్టరమ్మె
మా
ఆవిడ
గారు
ఊరేలే
కలెక్టరమ్మ
ఊరేగ
వచ్చిందమ్మ
అందరు
వచ్చి
హారతి
పట్టండీ
చెప్పుకోండి
బాబులు
మా
ఆయన
గారి
గొప్పతనాలు
చెప్పుకోండయ్యా
చెప్పుకోండి
తల్లులు
మా
ఆయన
గారి
మంచితనాన్ని
చెప్పుకోండమ్మా
ఆఫీసులోని
నే
కలెక్టరండి
ఇంట్లో
మీరే
మా
కలెక్టరండి
జిల్లాకు
కలెక్టరైన
డిల్లీ
రాణిని
అయిన
ఇల్లుని
దిద్దే
ఇల్లాలినేనండీ
తప్పుకోండి
బాబులు
మా
కలెక్టరమ్మ
వస్తున్నారు
తప్పుకోండయ్యా
ఫైల్లో
నువ్వు
పెట్టే
సైను
పెదవులు
మీద
పెట్టాలమ్మ
ముద్దు
మురిపెం
మరవద్దమ్మ
భామా
పొద్దె
జారిపోనికమ్మ
భామా
డ్యూటీ
అంతా
పగలేనండి
నైట్
కి
డ్యూటీ
మీతోనండి
అలిగారంటే
ఎట్టాగండి
సారూ
నలగాలండి
విరజాజులు
శ్రీవారు
అయ్యాయో
IAS
అయ్యాకా
సరసానికి
టైమెదండి
మీకింకా
ఆర్డర్
ఆఫీసులోనే
వేస్తాను
ఇంట్లో
మీ
ఆర్డరులె
నే
వింటాను
కార్యేషు
దాసి
అంటే
కరణేషు
మంత్రి
అంటే
అర్థం
మొత్తం
నీలో
చూశానూ
చెప్పుకోండి
తల్లులు
మా
ఆయన
గారి
మంచితనాన్ని
చెప్పుకోండమ్మా
తప్పుకోండి
బాబులు
మా
కలెక్టరమ్మ
వస్తున్నారు
తప్పుకో
ఏయ్
తప్పుకో
అరె
తప్పుకోవయ్య
బాబు
తప్పుకో
ఇదుగో
నిన్నే
ఎవరైనా
చూస్తారు.
సేవలు
అందే
కలెక్టరమ్మ
సేవలు
చెస్తే
ఎట్టాగమ్మ
చిత్రంగా
ఉందని
అందురు
అంటారమ్మా
చొద్యంలాగే
ఊరె
చూస్తుందమ్మో
వెకువతోనే
నిదుర
లేచి
ముంగిట్లోన
ముగ్గులు
పెట్టి
ముత్తైదువుగా
ఉండేది
స్త్రీ
జన్మ
పసుపు
కుంకుమ
సౌభాగ్యం
ఓయమ్మా
ఇంటికి
దీపం
అంటే
ఇల్లాలే
నా
ప్రేమ
రూపం
అంటే
నువ్వేలే
నీ
చూపే
నా
పాపిట్లో
సింధూరం
నీ
నవ్వే
నా
సిగలోన
మందారం
నా
కంటి
పాపే
నువ్వై
నీ
కంటి
పాపే
నేనై
జంటై
విడక
ఉందాం
వందేళ్లూ
తప్పుకోండి
బాబులు
మా
కలెక్టరమ్మ
వస్తున్నారు
తప్పుకోండయ్యా
చెప్పుకోండి
తల్లులు
మా
ఆయన
గారి
మంచితనాన్ని
చెప్పుకోండమ్మా
మా
ఆవిడ
గారె
ఈ
కలెక్టరమ్మ
ఇంట్లో
మీరే
మా
కలెక్టరండి
ఊరేలే
కలెక్టరమ్మ
ఊరేగ
వచ్చిందమ్మ
అందరు
వచ్చి
హారతి
పట్టండీ
చెప్పుకోండి
బాబులు(హే
ఉండు)
మా
ఆయన
గారి
గొప్పతనాలు
చెప్పుకోండయ్యా
తప్పుకోండి
బాబులు
మా
కలెక్టరమ్మ
వస్తున్నారు
తప్పుకోండయ్య
తప్పుకో
తప్పుకో
Attention! Feel free to leave feedback.