Lyrics Vela Pala Ledu - From "Abhilasha" - S. P. Balasubrahmanyam , S. Janaki
వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు
ఓడే మాట లేదు ఆడేవాళ్ళకు
ఏది గెలుపో హొయ్ హొయ్
ఏది మలుపో హొయ్ హొయ్
తెలుయు వరకు ఇదే ఇదే ఆట మనకు
వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు
ఓడే మాట లేదు ఆడేవాళ్ళకు
తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త
తకదిమి తద్దోంత్త తరికిట తరికిట త
మన్మధుడు నీకు మంత్రి అనుకోకు
నీ వయసు కాచేందుకు హా హొ
వయసు ఒక చాకు అది వాడుకోకు
నా మనసు కోసేందుకు
మనసే లేదు నీకు ఇచ్చేసావు నాకు
లేదని నీదని కలగని నిజమని అనుకొని ఆడకు
లాలాలలాల లాలాలల
తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త
తకదిమి తద్దోంత్త తరికిట తరికిట త
కలకకొక రూపు కనులకొక కైపు తొలిమాపు విరి పానుపు
కవిత ఇక ఆపు కలుసుకో రేపు చెబుతాను తుది తీరుపు
అహ ఏ తీర్పు వద్దు ఇదిగో తీపి ముద్దు
వద్దని ముద్దని చిదుమని పెదవిని చిటికలు వేయకు
వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు
ఓడే మాట లేదు ఆడేవాళ్ళకు
ఏది గెలుపో హొయ్ హొయ్
ఏది మలుపో హొయ్ హొయ్
తెలుయువరకు ఇదే ఇదే ఆట మనకు
లాలాలలాల లాలాలల
తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తకదిమి తద్దోంత్త తరికిట తరికిట త

Attention! Feel free to leave feedback.