S. P. Balasubrahmanyam - Pataley Pranami Lyrics

Lyrics Pataley Pranami - S. P. Balasubrahmanyam



పాటలే ప్రాణమని పాడన పాటలని
పాటలే ప్రాణమని పాడన పాటలని
గాలిలో తేలి తూలు పూలతావి కాదా సంగీతం
మనసు మీటే పాటవింటే స్వర్గమే నీ సొంతం
పాటలే ప్రాణమని పాడన పాటలని,
కలతే లేదు కోయిలకి పాటే ఉంటే
అలుపే రాదు తుమ్మెదకు జుమ్ జుమ్ అంటే
తుళ్ళింతల మదిలో అలలకు తెలుసును తకదిమి తాళం
కవ్వింతల చలి చలి గాలికి, తెలియనిదా హిందూలం
అందరికీ అనుభవమేగా పాటలలో సంతోషం,
శివుడైనా ఆడకమానడు వింటే చక్కని సంగీతం,
పాటలనే ప్రేమించే మనసు నందనం .
పాటలే ప్రాణమని పాడన పాటలని,
పాటే మనిషి ఆనందం, పాటే అందం
పాటే ప్రేమ సందేశం, పాటే బంధం
తానుసేను పాటకు మురిసి, కురిసెను జల్లుగా మేఘం
శ్రీకృష్ణుడి మనసే దోచెను మీరా తీయని గానం
ఆవేశం నిప్ఫై రగిలే నా పాటే, నా గాంఢీవం
జగమంతా దాస్యం చేసే అద్భుతమే నా సంగీతం
నమ్మకమే ఆయుధము బ్రతుకు పోరులో
పాటలే ప్రాణమని పాడన పాటలని,
గాలిలో తేలు పూలు పూలతావి కాదా సంగీతం
మనసు మీటే పాట వింటే స్వర్గమే నీ సొంతం,
పాటలే ప్రాణమని పాడన పాటలని .



Writer(s): S.A.RAJ KUMAR, E.S. MURTHY


S. P. Balasubrahmanyam - Nava Vasantham (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.