paroles de chanson Nelluri Nerajana (From "Oke Okkadu") - Hariharan , Mahalakshmi
నెల్లూరి
నెరజాణ
నే
కుంకుమల్లే
మారిపోనా
నువ్వు
స్నానమాడ
పసుపులాగ
నన్ను
కొంచెం
పూసుకోవే
నీ
అందెలకు
మువ్వలాగ
నన్ను
కొంచెం
మార్చుకోవే
నెల్లూరి
నెరజాణ
నే
కుంకుమల్లే
మారిపోనా
నువ్వు
స్నానమాడ
పసుపులాగ
నన్ను
కొంచెం
పూసుకోవే
నీ
అందెలకు
మువ్వలాగ
నన్ను
కొంచెం
మార్చుకోవే
ఒక
కంట
నీరొలకా
పెదవెంట
ఊసొరనకా
నీ
వల్ల
ఒక
పరి
జననం
ఒక
పరి
మరణం
అయినది
అరె
పారేటి
సెలయేరు
అల
సంద్రాన
కలిసినట్టు
గుండె
నీ
తోడుగా
వెంటాడెలే
అరికాలు
మరిచి
అడవి
చెట్టు
పూచెనులే
నెల్లూరి
నెరజాణ
నే
కుంకుమల్లే
మారిపోనా
నువ్వు
స్నానమాడ
పసుపులాగ
నన్ను
కొంచెం
పూసుకోవే
నీ
అందెలకు
మువ్వలాగ
నన్ను
కొంచెం
మార్చుకోవే
జొన్న
కంకి
ధూళే
పడినట్టు
కన్నులలో
దూరి
తొలచితివే
తీగవదిలొచ్చిన
మల్లికవే
ఒకమారు
నవ్వుతూ
బదులీవే
పెదవిపై
పెదవుంచి
మాటలను
జుర్రుకుని
వేళ్ళతో
వత్తిన
మెడపై
రగిలిన
తాపమింక
పోలేదు
అరె
మెరిసేటి
రంగు
నీది
నీ
అందానికెదురేది
నువ్వు
తాకే
చోట
తీపెక్కులే
ఇక
ఒళ్ళు
మొత్తం
చెయ్యవలెను
పుణ్యమునే
నెల్లూరి
నెరజాణ
నే
కుంకుమల్లే
మారిపోనా
నువ్వు
స్నానమాడ
పసుపులాగ
నన్ను
కొంచెం
పూసుకోవే
నీ
అందెలకు
మువ్వలాగ
నన్ను
కొంచెం
మార్చుకోవే
ఒక
ఘడియ
కౌగిలి
బిగియించి
నా
ఊపిరాపవే
ఓ
చెలియా
నీ
గుండె
లోగిలి
నే
చేరా
నన్ను
కొంచెం
హత్తుకో
చెలికాడా
చినుకంటి
చిరుమాట
వెలుగంటి
ఆ
చూపు
దేహమిక
మట్టిలో
కలిసిపోయే
వరకూ
ఓర్చునో
ప్రాణం
నా
చెంతనుండంగా
నువు
మరణించిపోవుటెలా
అరె
నీ
జీవమే
నేనేనయా
చంపదలచు
మరణమైనా
మాయమయా
నెల్లూరి
నెరజాణ
నే
కుంకుమల్లే
మారిపోనా
నువ్వు
స్నానమాడ
పసుపులాగ
నన్ను
కొంచెం
పూసుకోవే
నీ
అందెలకు
మువ్వలాగ
నన్ను
కొంచెం
మార్చుకోవే
ఒక
కంట
నీరొలకా
పెదవెంట
ఊసొరనకా
నీ
వల్ల
ఒక
పరి
జననం
ఒక
పరి
మరణం
అయినది
అరె
పారేటి
సెలయేరు
అల
సంద్రాన
కలిసినట్టు
గుండె
నీ
తోడుగా
వెంటాడెనే
అరికాలు
మరిచి
అడవి
చెట్టు
పూసెనులే
నెల్లూరి
నెరజాణ
నే
కుంకుమల్లే
మారిపోనా
నువ్వు
స్నానమాడ
పసుపులాగ
నిన్ను
కొంచెం
పూసుకుంటా
నీ
అందెలకు
మువ్వలాగ
నన్ను
కొంచెం
మార్చుకుంటా
1 Nelluri Nerajana (From "Oke Okkadu")
2 Janaganamana (From "Yuva")
3 Ale Ale (From "Boys")
4 Preminche Premava (From "Nuvvu Nenu Prema")
5 Mayya Mayya (From "Gurukanth")
6 Askava (From "Nee Manasu Naaku Telusu")
7 New York Nagarama (From "Nuvvu Nenu Prema")
8 Poovullo Daagunna (From "Jeans")
9 Maya Maya (From "Baba")
10 Manmadha Masam (From "Paravasam")
11 Marumallelo (From "Amrutha")
12 Columbus (From "Jeans")
13 Sankurathri Kodi (From "Yuva")
Attention! N'hésitez pas à laisser des commentaires.